రూ.7 కోట్లకు ‘ఉప్పెన’ డిజిటల్ రైట్స్ : పండగలాంటి సినిమా ‘టక్ జగదీష్’ : రకుల్ సినిమా యూనిట్ పై రాళ్ళతో దాడి

  • February 23, 2021 / 07:37 PM IST

ఈ నెలలోనే విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న ‘ఉప్పెన’ చిత్రం ఏప్రిల్ 11నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుందట. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను రూ.7 కోట్లకు నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్టు సమాచారం.

నాని హీరోగా ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది ఆ టీజర్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

షూటింగ్లో పాల్గొంటున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై కొందరు రాళ్ళతో దాడులు చెయ్యడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘పొగరు’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సోమవారం రోజున కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

మంచు,కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ చిత్రం ట్రైలర్ డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ధూమ్4’ ను ప్రభాస్ తో రూపొందించాలని బాలీవుడ్ దర్శకనిర్మాతలు గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్ గా ఎంపిక చేసుకోబోతున్నారని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus