Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పెద్దోడైన ‘సూరీడు’ : రాజమౌళిని ఫాలో అవుతున్నాడు : రాజకీయాలనే నమ్ముకుంటున్నాడు

పెద్దోడైన ‘సూరీడు’ : రాజమౌళిని ఫాలో అవుతున్నాడు : రాజకీయాలనే నమ్ముకుంటున్నాడు

  • July 26, 2021 / 10:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్దోడైన ‘సూరీడు’ : రాజమౌళిని ఫాలో అవుతున్నాడు : రాజకీయాలనే నమ్ముకుంటున్నాడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందులో ప్రతి పాత్ర కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా సూరీడు కనిపించింది నాలుగు సన్నివేశాల్లోనే అయినా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. హీరో పాత్రను ఎలివేట్ చేయడంలో సూరీడు పాత్ర చాలా హెల్ప్ అయ్యింది. ఇక చాలా రోజుల ఆ చైల్డ్ ఆర్టిస్టుగా సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమాకు పేరు పెట్టడం అంత సులభమైన పనేం కాదు. అందులో స్టార్ల సినిమాలకు పేర్ల విషయానికి వస్తే అది ఇంకా కష్టం. అలాంటి కష్టాలు ఏవీ పడకుండా చిన్న కోడ్‌ నేమ్‌, వర్కింగ్‌ టైటిల్స్‌తో సినిమాలు మొదలుపెట్టేస్తుంటారు కొందరు. అలాంటి సినిమాలు ఇటీవల కాలంలో చెప్పాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామారావు- రాజమౌళి- రామ్‌చరణ్‌ అనే అర్థం వచ్చేలా తొలుత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే వర్కింగ్‌ టైటిల్ ఇచ్చారు. ఆ తర్వాత అదే పేరు అయ్యింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమాలో యంగ్ సీఎంగా నటించి ఆ పాత్రకు న్యాయం చేశారు. అయితే మహేష్ బాబు మళ్లీ రాజకీయాలనే నమ్ముకుంటున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో మహేష్ పాత్ర రాజకీయాలతో ముడి పడి ఉంటుందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కోయిల ముందే కూసింది అన్నట్లు… నటుడు ప్రకాశ్‌రాజ్‌ చాలా రోజుల క్రితమే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నగారా మోగించేశారు. ఆ తర్వాత విమర్శలు, ప్రతివిమర్శలు, లేఖలు, ప్రెస్‌ నోట్‌లు, ప్రెస్‌ మీట్లు అంటూ వాతావారణ వేడెక్కింది. అయితే అధికారికంగా ‘మా’ ఎన్నికల నగారా మోగలేదు. అయితే మూడు, నాలుగు రోజుల్లో ‘మా’ ఎన్నికల విషయంలో ఓ క్లారిటీ వచ్చేస్తుందని సమాచారం. సాధారణంగా ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలలో రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ రాజీవ్ కాంబినేషన్ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ కు తనతో పాటు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని అయితే తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కావడంతో ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యానని రాజీవ్ కనకాల చెప్పారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Manoj Kumar Manchu (@manojkmanchu)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

View this post on Instagram

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

View this post on Instagram

A post shared by Simran Choudhary (@simranchoudhary)

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar)

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaswanth Vamsi
  • #Chatrapathi
  • #Jr Ntr
  • #MAA Elections
  • #Mahesh Babu

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

15 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

18 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

20 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

20 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version