Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అవికా ఓటిటి హంగామా : పవన్ కాస్ట్లీ కారు : నందమూరి మల్టీస్టారర్

అవికా ఓటిటి హంగామా : పవన్ కాస్ట్లీ కారు : నందమూరి మల్టీస్టారర్

  • July 1, 2021 / 08:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవికా ఓటిటి హంగామా : పవన్ కాస్ట్లీ కారు : నందమూరి మల్టీస్టారర్

ఉత్తరాది భామ అవికా గోర్ ‘బాలిక వధు’ సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇదే సీరియల్ ను తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ అనే పేరుతో డబ్బింగ్ చేశారు. ఈ సీరియల్ తో అవికాకు తెలుగునాట విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకి టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ‘సినిమా చూపిస్త మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే హిట్టు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రాజకీయ నాయకుడు, నటుడు పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలుగా పాత కారుతోనే కాలాన్ని గడిపేస్తున్నాడు. అవసరం అయితే పాలిటిక్స్ కోసం అప్పుడప్పుడు సన్నిహితుల కార్లను కూడా వాడుకుంటున్నారు. సాధారణంగా పవన్ కార్లపై ఆస్తులపై పెద్దగా ఫోకస్ పెట్టడని అందరికి తెలిసిందే. ఇక మొదటిసారి ఆయన ఒక ఖరీదైన కారును బుక్ చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.”వకీల్ సాబ్” తో మళ్ళీ సినిమాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేసిన పవన్ సొంత ఉపయోగాల కోసం అలాగే ఫ్యామిలీ కోసం ఒక మంచి కారు తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన మనం క్లాసిక్ సినిమాగా నిలవడంతో పాటు అక్కినేని అభిమానులను ఆకట్టుకుంది. నందమూరి హీరోల మల్టీస్టారర్ తెరకెక్కితే బాగుంటుందని బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ లో సినిమా రావాలని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తారు నందమూరి హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తూ ప్రవీణ్ సత్తారు బిజీగా ఉన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

Balakrishna, Jr NTR and Kalyan Ram

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

View this post on Instagram

A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Faria Abdullah (@fariaabdullah)

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Gor
  • #Balakrishna
  • #Jr Ntr
  • #nandamuri hero's
  • #Net

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

21 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

14 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

15 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

17 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

17 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version