భయపెడుతున్న నాగబాబు : ‘వకీల్ సాబ్’ ఫస్ట్ రివ్యూ : కింగ్ తో కాజల్.. అఫీషియల్

  • March 18, 2021 / 07:09 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లతో ఇటీవల హడావుడి చేసిన మెగా బ్రదర్‌ నాగబాబు… కొన్ని ఫొటోలను కూడా పోస్ట్‌ చేసాడు. అందులో ఓ ఫొటో తెగ వైరల్ అవుతుంది. అవి అతని ఫొటోలేనా అనేంత కొత్తగా భయపెట్టే విధంగా ఉన్నాయి ఆ ఫోటోలు. రఫ్‌ లుక్‌లో ఉన్న నాగబాబును చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇంతలోనే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉందంటూ రివ్యూ వచ్చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కింగ్ నాగార్జున హీరోగా టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ స‌త్తారుద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తూ..నాగార్జున- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతో‌న్న యాక్ష‌న్ డ్రామా‌లోకి కాజ‌ల్‌ను స్వాగ‌తిస్తున్నాం అని స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు మేక‌ర్స్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వామ్మో.. రాంచరణ్ ఇంత మంచి వ్యక్తా..?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మంచు విష్ణు ప్రయత్నం ఫలిస్తుందా..?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘విరాట పర్వం’ టీజర్ : మరో పాత్ బ్రేకింగ్ మూవీ అయ్యేలా ఉందిగా..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus