Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పవన్- బన్నీ మధ్య గ్యాప్ : అసలు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ : తేజకే ఎందుకిలా?

పవన్- బన్నీ మధ్య గ్యాప్ : అసలు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ : తేజకే ఎందుకిలా?

  • September 3, 2021 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్- బన్నీ మధ్య గ్యాప్ : అసలు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ : తేజకే ఎందుకిలా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పుష్ప మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అయితే గతంలో బన్నీ చెప్పను బ్రదర్ అనే మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దూరమయ్యారు. అల్లు అర్జున్ సాధారణంగానే ఆ మాటను అన్నప్పటికీ పవన్ కు, బన్నీకి మధ్య గ్యాప్ వచ్చిందని కామెంట్లు వినిపించాయి. బన్నీ చేసిన కామెంట్ గురించి నెటిజన్ల మధ్య భారీస్థాయిలో చర్చ జరిగింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఆ మధ్య అవసరాల శ్రీనివాస్‌ ఓ వైరల్‌ వీడియో చేశాడు గుర్తుందా. తన అసిస్టెంట్‌ ఒకరు కోపంగా వచ్చి… అవసరాల విగ్‌ లాగేస్తాడు. దాంతో అతను ఆగ్రహోదక్తుడు అవుతాడు. ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతే… ఇది సినిమా ప్రమోషనే అని ఇంకొందరు ఈజీగా తేల్చేశారు. అంతేకాదు ఆ సినిమా బాలీవుడ్‌ ‘బాలా’ రీమేక్ అని కూడా చెప్పేశారు. కొన్నాళ్లు ఈ విషయం మీద స్పందించని టీమ్‌… ఇప్పుడు అదే పనిగా చెబుతూ వస్తోంది. ఈ సినిమా హీరో అవసరాల శ్రీనివాస్‌ ఇంకేం చెప్పారంటే…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తేజ అంటే ఒక సంచలనం. చిన్న సినిమాలను పెద్ద హిట్‌ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇదంతా ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేయకముందు వరకే అని చెప్పాలి. ‘చిత్రం’, ‘జయం’ లాంటి సినిమాలతో ‘హీ ఈజ్‌ సమ్‌థింగ్‌’ అనిపించుకున్నారు. ‘నిజం’తో స్టార్‌ హీరో ఇమేజ్‌ను హ్యాండిల్‌ చేయలేక చతికిలపడ్డారు. ఆ సినిమా ఇచ్చిన పరాజయం తేజను సరిగ్గా కుదురుకోనివ్వలేదు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. సరైన విజయాలు దక్కలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films

దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు ప్రభు సాల్మన్. అడవులు, అక్కడి జంతువుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రానా కెరీర్ లో ఓ స్పెషల్ సినిమా అవుతుందని అభిమానులు భావించారు. కానీ మార్చిలో విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళ భాషల నుంచి ఎలాంటి రెవెన్యూ రాబట్టని ఈ సినిమా నిర్మాత సంస్థ ఈరోస్ కి పెద్ద షాకిచ్చింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నేచురల్ స్టార్ నాని ‘వి’ సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కాబోతుంది. ఈ విషయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే. ఎగ్జిబిటర్లంతా నానిని టార్గెట్ చేసి తిట్టిపోశారు. ఇప్పుడు నానితో పాటు నిర్మాతలు కూడా వివరణ ఇచ్చుకొని వివాదం సద్దుమణిగేలా చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నాని నుంచి మరో సినిమా ఓటీటీ బాట పెట్టబోతున్నట్లు సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Aranya
  • #Avasarala Srinivas
  • #meet cute
  • #Nootokka Jillala Andagadu

Also Read

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

related news

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Allu Arjun: బన్నీ ‘గ్లోబల్’.. బోయపాటి ‘లోకల్’.. లెక్క మారుతుందా?

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

trending news

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

13 hours ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

15 hours ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

17 hours ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

18 hours ago

latest news

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్: ఇది అభిమానమా, పిచ్చా?

9 hours ago
Hema: నటి హేమ ఇంట తీవ్ర విషాదం.. షాక్ లో ఇండస్ట్రీ..!

10 hours ago
త్వరలో సిపి సజ్జనార్ ను సత్కరించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ

IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

16 hours ago
Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version