Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » డ‌బ్బింగ్ మొదలుపెట్టిన ‘ట‌క్ జ‌గ‌దీష్’ : మహేష్ కు వదినగా పవన్ మాజీ భార్య : పెళ్ళైనా కాజల్ డిమాండ్ తగ్గలేదు

డ‌బ్బింగ్ మొదలుపెట్టిన ‘ట‌క్ జ‌గ‌దీష్’ : మహేష్ కు వదినగా పవన్ మాజీ భార్య : పెళ్ళైనా కాజల్ డిమాండ్ తగ్గలేదు

  • January 4, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ‌బ్బింగ్ మొదలుపెట్టిన ‘ట‌క్ జ‌గ‌దీష్’ : మహేష్ కు వదినగా పవన్ మాజీ భార్య : పెళ్ళైనా కాజల్ డిమాండ్ తగ్గలేదు

నాని హీరోగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ట‌క్ జ‌గ‌దీష్’ చిత్రం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

Natural 🌟 @NameisNani begins Dubbing for #TuckJagadish

Meet #JagadishNaidu in your nearest Theatres this Summer 2021 @ShivaNirvana@riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @MusicThaman #PrasadMurella @sahugarapati7 @harish_peddi @sahisuresh @laxmanmusuluri pic.twitter.com/sGAeBj8y0K

— BARaju (@baraju_SuperHit) January 4, 2021

పెళ్ళైనప్పటికీ కాజల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ‘ఆచార్య’ ‘ఇండియన్2’ వంటి చిత్రాల్లో నటిస్తున్న కాజల్… తమిళ స్టార్ హీరోలైన విక్రమ్, సూర్య వంటి వారి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పిందట.

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతుందట. మహేష్ బాబుకి వదినగా ఈ చిత్రంలో రేణూ దేశాయ్ కనిపించబోతుందని సమాచారం.

I am ready to act as mother for Mahesh Babu Says Renu Desai1

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘లూసీఫర్'(మలయాళం) చిత్రం రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడట.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక ఫైట్ లో విజయ్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడట. తన 36 ఏళ్ళ సినీ కెరీర్ లో … విజయ్ ఇలా షర్ట్ లెస్ గా కనిపించడం ఇదే మొదటిసారట.

Vijay's Master Movie

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Nani
  • #Renu
  • #Satyadev
  • #Vijay

Also Read

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

trending news

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

2025 Rewind: బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 – తెలుగు

22 mins ago
Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

1 hour ago
2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

2025 December Box-office: 2025 డిసెంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 హిట్టయ్యాయి

2 hours ago
Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

4 hours ago
2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

19 hours ago

latest news

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

17 mins ago
Vijay Bhaskar: ‘నువ్వు నాకు నచ్చావ్‌’.. డైరెక్టర్‌ ఎక్కడ? ప్రచారంలో కనిపించరేం?

35 mins ago
Gowtham Menon: వాళ్లందరూ కుదరకపోతేనే ఆ సినిమాలోకి గౌతమ్‌ మీనన్‌ వచ్చారట

53 mins ago
Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

4 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version