Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ధృవలో ఆకర్షించే ఐదు అంశాలు

ధృవలో ఆకర్షించే ఐదు అంశాలు

  • December 7, 2016 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధృవలో ఆకర్షించే ఐదు అంశాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్రూస్లీ తర్వాత చేసిన చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి బృందం దాదాపు ఏడాది పాటు శ్రమించి తెరకెక్కించిన ఈ మూవీ రెండు రోజు(డిసెంబర్ 9 )ల్లో విడుదల కానుంది. మెగా ఫ్యామిలీకి రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఈ డైరక్టర్ ధృవ రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని ఇవ్వనున్నారు. ఈ సినిమాలో ఆకర్షించే ఐదు అంశాలపై ఫోకస్..

కథDhruva, Ram Charan, Rakul Preetతెలుగులో ఎప్పుడూ రామ్ చరణ్ రీమేక్ జోలికి వెళ్లలేదు. ఫ్రెష్ కథలతోనే సినిమాలు చేశారు. తొలి సారి చెర్రీని ఈ బాట పట్టించింది తమిళ చిత్రం “తని ఒరువన్”. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా కథ చరణ్ కి బాగా నచ్చింది. చిత్రాన్ని చూసిన వెంటనే ఒకే చెప్పారు. పూర్తిగా మైండ్ గేమ్ తో సాగే ఈ స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీ, సరి కొత్త సీన్లను జోడించి సురేందర్ రెడ్డి అద్భుతంగా రూపొందించారు.

హీరోDhruva, Ram Charan, Rakul Preetకథ కోరితే ఎంత కష్టానికైనా వెనుకాడని నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ఐపీఎస్ ఆఫీసర్ లుక్ కోసం ఆరు నెలలు కస్టపడి సిక్స్ ప్యాక్ బాడీని చెర్రీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు తన నటనతో, ఫైట్లతో స్టోరీకి మరింత బలాన్నిచ్చారు.

హీరోయిన్Dhruva, Ram Charan, Rakul Preetఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చెర్రీతో కలిసి బ్రూస్లీలో నటించింది. ఈ సినిమా విజయం సాధించక పోయినా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయింది. అందుకే ఇందులోనూ చరణ్ తో ఆడి పాడింది. ధృవలో రకుల్ గ్లామర్ డోస్ పెంచినట్లు “పరేశానురా” పాట టీజర్ చూస్తుంటే అందరికీ అర్ధమవుతోంది. టీజర్ లో ఆమెను చూసిన వారందరూ ఆ అందాలను వెండితెరపై చూసేందుకు తహతహలాడుతున్నారు.

విలన్Aravind Swamyరోజా, ముంబయి సినిమా ల ద్వారా తమిళ నటుడు అరవింద్ స్వామి తెలుగు వారికీ పరిచయం. ఆయన డైరక్ట్ గా తెలుగు చిత్రం ఇప్పటివరకు చేయలేదు. ధృవ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే హీరోగా కాకుండా విలన్ గా నటన ప్రతిభను మరోసారి నిరూపించుకోనున్నారు.

నిర్మాణ సంస్థDhruva, Ram Charan, Rakul Preetగీతాఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా ధృవ ని నిర్మించారు. ఈ బ్యానర్లో రామ్ చరణ్ ఇది వరకు మగధీర చేశారు. అది ఇండస్ట్రీ హిట్ అయింది. ఇన్నేళ్లకు మళ్లీ వీరికలయికలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Aravind Swamy
  • #Dhruva
  • #Dhruva Movie
  • #Dhruva Movie Songs

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version