Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

జూన్ 14న తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గద్దర్ ఫిలిం అవార్స్ ను అందించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ వేడుకకు సుమ, శ్రీముఖిలు హోస్ట్ లుగా వ్యవహరించగా.. దిల్ రాజు నిర్వహణకర్తగా నిలిచారు. ఈ ఈవెంట్లో చోటు చేసుకున్న విశేషాలు ఏంటో మీరూ చూడండి!!

Gaddar Telangana Film Awards

1. అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి హగ్గు
2. కుర్చీ మడతపెట్టి పాటకు డ్యాన్స్ చేయాలంటూ అల్లు అర్జున్ తో బాలయ్య చమత్కారం
3. మంగ్లీ రాకింగ్ పెర్ఫార్మెన్స్
4. తమన్ థంపింగ్ పెర్ఫార్మెన్స్
5. తెలంగాణ రాష్ట గీతాన్ని ఆలపించిన కీరవాణి
6. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్
7. రేవంత్ రెడ్డి ముందు రప్పా రప్పా డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్
8. నాలుగోతరం నటులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటూ రేవంత్ రెడ్డి స్పీచ్
9. తెలంగాణ ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ.. మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది – రేవంత్ రెడ్డి
10. 22 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకి నేను ఎలాంటి స్థానంలో ఉన్నా అండగా ఉంటాను – రేవంత్ రెడ్డి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus