Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Honey Rose: హనీ రోజ్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చింది… రచ్చ రచ్చ అవుతోంది… ఏం చేస్తారో ఏంటో?

Honey Rose: హనీ రోజ్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చింది… రచ్చ రచ్చ అవుతోంది… ఏం చేస్తారో ఏంటో?

  • July 16, 2023 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Rose: హనీ రోజ్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చింది… రచ్చ రచ్చ అవుతోంది… ఏం చేస్తారో ఏంటో?

హనీ రోజ్‌.. ఈ అందం వెలుగులోకి వచ్చి చాలా ఏళ్లు అయినా.. టాలీవుడ్‌ జనాలకు రీసెంట్‌గా కనులవిందు చేసింది మాత్రం ఈ సంక్రాంతికే. ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో ఆమె పాత్ర అంత గ్లామరస్‌గా లేకపోయినా… ఆమె ఆ తర్వాత కనిపించిన లుక్స్‌, కాస్ట్యూమ్స్‌ కుర్రాళ్లకు కిక్‌ ఇస్తూనే ఉన్నాయి. టైట్‌ఫిట్‌ దుస్తులు, జిగేల్‌మనే సొగసులతో కనిపించినా.. అమెలో అదిరిపోయే నటి ఉందనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ.. ఓ డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమివ్వబోతోంది. అంతేకాదు ఇప్పుడు ఆ సినిమా మీద పెద్ద ఎత్తున రచ్చ కూడా సాగుతోంది.

‘రాహేలు’ అనే పాన్ ఇండియన్ సినిమాలో (Honey Rose) హనీ రోజ్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని హనీ రోజ్ ఫస్ట్ లుక్‌ను టీమ్‌ రిలీజ్ చేసింది. ఇందులోనూ హనీ బోల్డ్ లుక్‌లోనే కనిపిస్తోంది. అయితే కాస్త డీగ్లామర్‌ లుక్‌లోనూ ఉంటుంది. ఈ సినిమాలో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపిస్తుందట. ఫస్ట్‌ లుక్‌లో కూడా హనీ రోజ్‌ను అలానే చూపించారు. ఆమెను చూసి వావ్‌ అంటున్న నెటిజన్లు.. సినిమా కాన్సెప్ట్‌ విషయంలో మాత్రం ఫైర్ అవుతున్నారు. ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోలో ఆమె పక్కన బీఫ్ వేలాడదీసి ఉంది. మొద్దు మీద దున్నపోతు తలకాయ కనిపించింది. అసలే బీఫ్‌ అమ్మకం, వినియోగం విషయంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్, సినిమా వివాదాస్పదం అవుతోంది. దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి రియాక్షన్‌ లేదు. త్వరలోనే ఈ వివాదం గురించి ఏదో ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న చిన్నపాటి చర్చ… రానురాను రచ్చగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇటీవల ‘కేరళ స్టోరీ’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో సినిమా ప్రదర్శన, వసూళ్ల విషయంలో కాస్త ప్రభావం కూడా కనిపించింది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anandini Bala
  • #Honey Rose
  • #Rachel

Also Read

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

related news

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

trending news

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

26 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

24 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

1 day ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version