మరణం ట్రైలర్ కి విశేష స్పందన

  • April 26, 2021 / 02:46 PM IST

తెలుగు లో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది, మరి సరికొత్త కథ కథనం తో అద్భుతమైన విసుల్స్ తో గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుంది…. మరణం ట్రైలర్ లా ఉంటుంది అంటున్నారు మన ప్రేక్షకులు.

శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో. వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఇప్పటివరకు చిన్న చిన్న టీజర్స్ తో మిమ్మల్ని టీజ్ చేసిన మరణం టీం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిత్ర యూనిట్.

వీర్ సాగర్ ఈ చిత్రం లో డెమోనోలజిస్ట్ అంటే ఆత్మలను బంధించే శాస్త్రవేత్త గా నటించారు. శ్రీ రాపాక తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంది. ట్రైలర్ ఇంత బాగుంటే సినిమా ఇంకా ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు సినిమా విడుదల కోసం వేచి ఉన్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus