Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ రూమర్ ని మహేష్ ఫ్యాన్స్ ఏమి ఎంజాయ్ చేస్తున్నారో

ఆ రూమర్ ని మహేష్ ఫ్యాన్స్ ఏమి ఎంజాయ్ చేస్తున్నారో

  • February 22, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ రూమర్ ని మహేష్ ఫ్యాన్స్ ఏమి ఎంజాయ్ చేస్తున్నారో

మహేష్ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. భరత్ అనే నేను, మహర్షి లతో పాటు సరిలేరు నీకెవ్వరు హిట్ కావడంతో ఆయన హ్యాట్రిక్ పూర్తి చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ ఫోర్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. ఇక మహేష్ తన 27వ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. మే నుండి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మహర్షి మూవీ రావడం జరిగింది.

Mahesh Babu With Vamsi Paidipally

కాగా నేడు ఈ చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే మహేష్-వంశీ పైడిపల్లి మూవీ ఆగిపోయిందట. మహేష్ బాబు వంశీ పైడిపల్లి నెరేట్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ తో సంతృప్తి పడలేదట. అందుకే ఆయన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పారట. దానితో అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు లేవట. ఐతే ఈ విషయంలో ఎంత వరకు నిజముందో ఎవరికీ తెలియదు. కానీ మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలని వారు కోరుకుంటున్నారు. వంశీ తెరకెక్కించిన మహర్షి మూవీతో అంత సంతృప్తి చెందని మహేష్ ఫ్యాన్స్ అలా జరిగితే చాలా మంచిది అని కోరుకుంటున్నారు. మహేష్ రీపీటెడ్ గా అదే దర్శకులతో చేయడం వారికి నచ్చడం లేదు. టాలెంట్ ఉన్న సందీప్ వంగ, అట్లీ లేదా ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పాన్ ఇండియా మూవీ చేయాలని వారు కోరుకుంటున్నారు. మహేష్ మాత్రం ఎప్పుడూ తన చుట్టూ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. నేటి గాసిప్ మహేష్ ఫ్యాన్స్ అసహనాన్ని భయటపెట్టింది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravi Pudi
  • #director Vamsi Paidipally
  • #Geetha Arts Banner
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

8 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

14 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

17 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

9 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

10 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

11 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version