Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమాలో ‘బెస్ట్‌’ నాయిక ఆమేనా?

Allu Arjun: అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమాలో ‘బెస్ట్‌’ నాయిక ఆమేనా?

  • November 5, 2023 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమాలో ‘బెస్ట్‌’ నాయిక ఆమేనా?

సినిమా గురించి పెద్దగా పుకార్లు రాకుండా, ఇదిగో అదిగో అనే మాటలూ రాకుండా అనౌన్స్‌ అయిన సినిమాల లిస్ట్ రాస్తే… అందులో కచ్చితంగా అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సెకండ్‌ హ్యాట్రిక్‌ షురూ చేసే కాంబినేషన్‌ సినిమా ఉంటుంది. ఇద్దరూ కలసి సినిమా చేయాలి, చేస్తారేమో అనే మాటలు ఉండగానే… సినిమాను అనౌన్స్‌ చేసి షాక్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ల విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది అని అంటున్నారు. వినడానికి డౌట్‌ఫుల్‌గా ఉన్నా హీరోయిన్ల విషయం క్లారిటీ అంటున్నారు.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టారు బన్నీ – త్రివిక్రమ్‌. ఇప్పుడు ఈ ఇద్దరూ మరో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మేరకు సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా అయిపోయింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్‌ ఈ సినిమా పూర్తయ్యాక బన్నీ సినిమా పనుల్లో వేగం పెంచుతారట. అయితే మరోవైపు టీమ్‌ తన పని తాను చేసుకుంటోందట. ఈ క్రమంలోనే హీరోయిన్‌ ఎంపిక గురించి డిస్కషన్స్‌ అవుతున్నాయట.

Ala Vaaikunthapurramuloo Allu Arjun Trivikram

‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా హీరో అయిపోయిన (Allu Arjun) అల్లు అర్జున్… జాతీయ అవార్డు అందుకుని తన స్థాయి ఇంకా పెంచుకున్నాడు. దీంతో నెక్స్ట్‌ సినిమాలు ఆ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడట. అలా త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను కూడా అదే స్థాయిలో సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామను దింపితే అక్కడ ప్రచారానికి ఉపయోగపడుతుంది, పాన్‌ ఇండియా ఫ్లేవర్‌ బలంగా ఉంటుంది అని అనుకుంటున్నారట.

ఈ క్రమంలో ఇద్దరి పేర్లు దాదాపు ఫిక్స్‌ అయ్యాయి అని చెబుతున్నారు. అందులో ఒకరు మొన్నీమధ్యే బన్నీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడే… జాతీయ పురస్కారం అందుకుని జాతీయ ఉత్తమ నటి అయిన కృతి సనన్‌ కాగా, మరో నాయిక గ్లోబల్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పడుకొణె. ఈ ఇద్దరిలో ఒకరిని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటారు అని అంటున్నారు. అందో కృతికే ఎక్కువ అవకాశం ఉంది అని కూడా చెబుతున్నారు.

ఇక గురూజీ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు దాదాపు పక్కా. ఆ లెక్కన మరో హీరోయిన్‌గా టాలీవుడ్‌ భామనే ఎంచుకుంటారట. మరి ఆ భామ ఎవరు, తొలి హీరోయిన్లు ఇద్దరిలో ఎవరు ఫైనల్‌ అనేది త్వరలోనే క్లారిటీ ఇచ్చేస్తారు అని కూడా అంటున్నారు. అయితే సినిమా మొదలవ్వకుండా ఇలాంటి వార్తలు రావడం, కన్‌ఫామ్‌ కావడం కష్టమే. చూద్దాం మరి ఏమవుతుందో? అన్నట్లు ఈ సినిమాను అనుకున్న ప్రకారం అయితే వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభించాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #trivikram

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

19 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

8 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version