Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mokshagnya: నందమూరి వారసుడి వంద కోట్ల ఎంట్రీ.. ‘సింబా’ కోసం రిస్క్‌ చేస్తున్నారా?

Mokshagnya: నందమూరి వారసుడి వంద కోట్ల ఎంట్రీ.. ‘సింబా’ కోసం రిస్క్‌ చేస్తున్నారా?

  • October 2, 2024 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: నందమూరి వారసుడి వంద కోట్ల ఎంట్రీ.. ‘సింబా’ కోసం రిస్క్‌ చేస్తున్నారా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna)  నట వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna)  ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎంట్రీని చూఛాయగా అనౌన్స్‌ చేసింది ఎనిమిదేళ్ల క్రితం కాబట్టి. బయటకు తెలియని అవాంతరాలను దాటుకుని ఇటీవల సినిమాను అనౌన్స్‌ చేశారు. దసరా సందర్భంగా సినిమాను ముహూర్తం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదే బడ్జెట్‌. మోక్షజ్ఞ తొలి సినిమా సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కనుంది.

Mokshagnya

Mokshagnya

ఆయన సోదరి తేజస్విని నిర్మాతగా ఆ సినిమా ఉంటుంది అని ఇప్పటికే చెప్పారు. దాంతోపాటు వేరే నిర్మాణ సంస్థ కూడా సాయం చేస్తుందని టాక్‌. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కోసం బాలయ్య రూ. 100 కోట్లు పెట్టడానికి ఓకే అయ్యారట. సినిమా ప్రారంభం రోజే ఈ విషయం చెబుతారు అని అంటున్నారు. ‘హను – మాన్’ సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను హ్యాండిల్‌ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నాగార్జున రివ్యూతో సత్యం సుందరం కలెక్షన్లు పెరుగుతాయా?
  • 2 'గేమ్ ఛేంజర్' సెకండ్ సింగిల్.. ఎలా ఉందంటే?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఆయన సిద్ధం చేసుకున్న ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య చెప్పుకొచ్చారు. ఇతిహాసాల్లోని సూపర్‌ హీరోగా మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు అని బాలయ్య ఇప్పటికే చెప్పాడు కూడా. ‘హను – మాన్’ (Hanuman) తరహాలోనే ఫాంటసీ టచ్ ఉన్న సినిమాకు భారీగా ఖర్చు అవుతుందని, కాస్టింగ్‌ అండ్‌ క్రూ పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఖర్చు తప్పదు అని అంటున్నారు.

మరి తొలి సినిమాకే అంత బడ్జెట్‌ రిస్కా? లేక మోక్షజ్ఞ టాలెంట్‌కు అది సర్వసాధారణమైన విషయమా? అనేది సినిమా వస్తే కానీ తెలియదు. మరి ‘సింబా’ ఎలా నటిస్తాడు? ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరమే. బాలయ్యను టాలీవుడ్ జనాలు, అభిమానులు ముద్దుగా సింహం అంటుంటారు. మరి సింహం తనయుడు కాబట్టి ‘సింబా’ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చేశారు ప్రశాంత్‌ వర్మ. సినిమా వచ్చేనాటి ఏ ట్యాగ్‌లైన్‌ ఉంటుంది అనేదీ ఆసక్తికరమే.

‘స్వాగ్’ కి పెద్ద పరీక్షే.. కానీ హీరో మాత్రం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Mokshagna
  • #Prasanth Varma

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

18 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version