Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas 25: ప్రభాస్ 25.. అంతకుమించి అనేలా మరో హై బడ్జెట్?

Prabhas 25: ప్రభాస్ 25.. అంతకుమించి అనేలా మరో హై బడ్జెట్?

  • October 7, 2021 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas 25: ప్రభాస్ 25.. అంతకుమించి అనేలా మరో హై బడ్జెట్?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలను వరుసగా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకు వచ్చిన ఘనత ప్రభాస్ దే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ డార్లింగ్ మాత్రం కొత్త ప్రాజెక్టులను తెరపైకి తీసుకు రావడంలో ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

అంతే కాకుండా రెస్ట్ లేకుండా కమిట్మెంట్ ప్రకారమే ఒళ్ళు వంచి వర్క్ చేస్తున్నాడు కూడా. ఒక సినిమా అయిపోగానే మళ్ళీ వెంటనే మరొక సినిమాతో బిజీ అవుతూ వస్తున్న ప్రభాస్ త్వరలోనే తన 25వ ప్రాజెక్టుపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ఇండస్ట్రీలో ఒక టాక్ గట్టిగానే వచ్చింది. ముఖ్యంగా అక్టోబర్ 7వ తేదీన స్పెషల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ ప్రాజెక్టు ను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే అవకాశం ఉందట.

యూవీ క్రియేషన్స్ మరొక బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉన్నట్లు అయితే మరొక టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకు ఖర్చు చేయనంత గా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. దాదాపు ప్రభాస్ 25వ ప్రాజెక్టు కు 500కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందట. ఇక త్వరలోనే కొన్ని చర్చల అనంతరం ప్రభాస్ ఆ ప్రాజెక్టుకు పై సంతకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్టును ఎప్పుడు సెట్స్ పైకి తీసుకు వస్తారో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Prabhas 25
  • #Project K
  • #SALAAR

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

22 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

24 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

1 hour ago
Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

2 hours ago
ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

3 hours ago
Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

22 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version