Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nelson Dilipkumar: గత చిత్రాల ఫలితాలు పట్టించుకోవాలి నెల్సా..!

Nelson Dilipkumar: గత చిత్రాల ఫలితాలు పట్టించుకోవాలి నెల్సా..!

  • February 11, 2022 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nelson Dilipkumar: గత చిత్రాల ఫలితాలు పట్టించుకోవాలి నెల్సా..!

స్టార్‌ హీరోలతో సినిమా డైరెక్ట్‌ చేయాలంటే ఒకప్పుడు కనీసం ఇన్ని సినిమాలు చేయాలి, సరైన విజయం దక్కి ఉండాలి, సీనియర్‌ అయి ఉండాలి… అంటూ అనధికారిక రూల్స్‌ కొన్ని ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. గట్టిగా నాలుగు సినిమాలు కూడా చేయని కుర్ర దర్శకులు స్టార్‌ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేస్తున్నారు. అలా తాజాగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా ఛాన్స్‌ పట్టేశాడు. అది కూడా మామూలు ఛాన్స్‌ కాదు. ఏకంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌నే డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌.

Click Here To Watch

రజనీకాంత్‌ 169వ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇటీవల జరిగింది. ‘కోకో’, ‘డాక్టర్‌’ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న నెల్సన్‌ దిలీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్‌… విజయ్‌తో ‘బీస్ట్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. దీనిని పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు విజయ్‌ – అటు నెల్సన్‌ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అన్నట్లు రజనీకాంత్‌ కొత్త సినిమాకు అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నాడు. దీనిని కూడా అనౌన్స్‌మెంట్‌ వీడియోలో చెప్పారు.

ఇక్కడివరకు అంతా ఓకే. సమస్యల్లా ఈ సినిమాను దిలీప్‌ ఎంతవరకు హ్యాండిల్‌ చేయగలుగుతాడు అని. గతంలో రజనీకాంత్‌తో ఇలా చేసిన సినిమాలు విజయవంతం అయ్యాయా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. రజనీకాంత్‌ రీసెంట్‌ మూవీస్‌ ‘కబాలి’, ‘కాలా’, ‘పేట’ ఫలితాలను నెల్సన్‌ దిలప్‌ గుర్తు చేసుకోవాలి. ఈ సినిమాల సమయంలో భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో తలైవా ఫ్యాన్స్‌ మెప్పు పొందలేకపోయింది. దీంతో నెల్సన్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.

‘కబాలి’, ‘కాలా’ చిత్రాలను పా. రంజిత్‌ తెరకెక్కించాడు. రెండింటిలో రజనీని వయసుకు తగ్గ పాత్రల్లో చూపించినా… ఏదో మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది అని ఫ్యాన్స్‌ అన్నారు. ఆ తర్వాత ‘పేట’ దగ్గరకు వచ్చేసరికి కార్తిక్‌ సుబ్బరాజు పూర్తిగా విఫలమయ్యాడు అని అనొచ్చు. ఈ మూడు సినిమాల్లో రజనీని చూపించిన విధానంపై ఎలాంటి రిమార్క్స్‌ లేవు. కానీ రజనీ అంటే ఉండే మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది. ఇప్పుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ అది యాడ్‌ చేస్తే బెటర్‌. ఆ మ్యాజిక్‌ ఏంటనేగా… ఫ్యాన్స్‌కి నచ్చే రజనీ స్టైల్‌ విత్‌, బెటర్‌ స్టోరీ. ఇక నెల్సా ఏంటి అనేగా డౌట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ని ఫ్రెండ్స్‌, ఇండస్ట్రీ వాళ్లు నెల్సా అంటారులెండి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Nelson
  • #Sun pictures
  • #Superstar Rajinikanth
  • #Thalaivar169

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version