Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రియాంక అరుల్ మోహన్… దశ తిరిగింది..!

ప్రియాంక అరుల్ మోహన్… దశ తిరిగింది..!

  • May 27, 2022 / 10:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియాంక అరుల్ మోహన్…  దశ తిరిగింది..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్. ఈ సినిమా విడుదల కాకుండానే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది ఈ చెన్నై బ్యూటీ. విక్రమ్ కుమార్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారు…అలాగే వాళ్ళ నటనకి కూడా స్కోప్ ఉండేలా డిజైన్ చేస్తుంటాడు.అదే కోవలో ప్రియాంక కి కూడా మంచి పాత్రని ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు కూడా ప్రియానే..!

ఈ మూవీ రిలీజ్ టైములో యువతకి క్రష్ గా మారిపోయింది.సినిమాలో మంచి నటన కనపరిచింది కూడా..! కానీ సినిమా ఆడకపోయే సరికి ఈమెను దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు.కానీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ టైములోనే అమ్మడికి శ‌ర్వానంద్ తో `శ్రీ‌కారం` చేసే అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో టాలీవుడ్లో అమ్మడిని పట్టించుకున్నవాళ్లు లేరు. దీంతో తన సొంత గడ్డకే చేరుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆమె హీరోయిన్ గా నటించిన డాక్టర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఆ మూవీ తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. తర్వాత ఆమె నటించిన ‘ఈటి’ మూవీ తమిళ్ లో పెద్దగా ఆడలేదు కానీ తెలుగులో పర్వాలేదు అనిపించే విధంగా ఆడింది. ఇక తాజాగా విడుదలైన ‘కాలేజ్ డాన్’ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈమె దశ తిరిగినట్టు అయ్యింది. ఈ మూవీ తర్వాత అమ్మడికి రెండు తమిళ ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. అందులో స్టార్ హీరో ధనుష్ ప్రాజెక్టు కూడా ఒకటని తెలుస్తుంది.

ఇక తెలుగు నుండీ కూడా ఈమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయట. కానీ మొదట్లో చేసిన తప్పు చేయకూడదని వాటిని అమ్మడు హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఫుల్ కాన్సన్ట్రేషన్ తమిళ్ ఇండస్ట్రీ పైనే పెట్టినట్లు తెలుస్తుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyanka Arul Mohan
  • #Priyanka Arul Mohan
  • #Priyanka Mohan

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

5 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

6 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

1 day ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version