Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Sai Pallavi: ఆ ఆఫర్లకు సాయిపల్లవి ఓకే అంటుందా..?

Sai Pallavi: ఆ ఆఫర్లకు సాయిపల్లవి ఓకే అంటుందా..?

  • June 17, 2021 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ ఆఫర్లకు సాయిపల్లవి ఓకే అంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న హీరోయిన్లకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయనే సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ ఇండస్ట్రీలలో ప్రతిభ గల నటిగా ప్రూవ్ చేసుకున్న సాయిపల్లవి అద్భుతంగా నటించడంతో పాటు డ్యాన్స్ చేయగలరు. తెలుగులో సాయిపల్లవి నటించిన మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సాయిపల్లవికి సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. హీరోయిన్ సాయిపల్లవి గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

తెలుగులో ఇప్పటివరకు సాయిపల్లవి అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తున్నారు. బాలీవుడ్ లో మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే గ్లామర్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. హిందీ ఆఫర్లకు సాయిపల్లవి ఓకే చెబుతారా..? లేదా..? చూడాల్సి ఉంది. ఒకవేళ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే గ్లామర్ రోల్స్ కు కూడా సాయిపల్లవి ఓకే చెబుతారో లేదో తెలియాల్సి ఉంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్లు రష్మిక మందన్నా, పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అక్కడి సినిమాలతో బిజీ అవుతున్నారు.

Sai Pallavi

సాయిపల్లవి కూడా బాలీవుడ్ సినిమాలలో నటించడానికి అంగీకరిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఫిదా సినిమా తరువాత తెలుగులో సాయిపల్లవి నటించిన సినిమాలు హిట్ అయినా ఫిదా స్థాయిలో హిట్ కాలేదు. సాయిపల్లవి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సాయిపల్లవి ఫ్యాన్స్ మాత్రం ఆమె సౌత్ ఇండియా సినిమాలకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #love story
  • #Sai Pallavi
  • #Shyam Singa Roy

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

4 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version