Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Shine Tom Chacko: టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న షైన్ టామ్ చాకో..!

Shine Tom Chacko: టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న షైన్ టామ్ చాకో..!

  • June 21, 2023 / 08:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shine Tom Chacko: టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న  షైన్ టామ్ చాకో..!

ఇప్పుడు సినిమాకి భాషతో సంబంధం లేదు. పైగా ఓటీటీల హవా పెరిగిన తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల్లోని సినిమాలను సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. మన తెలుగు సినిమా అనే సరికి అన్ని భాషల్లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే పక్క భాషల్లోని నటీనటులకు కూడా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు లభిస్తున్నాయి. తమిళ సినీ పరిశ్రమకు చెందిన సముద్రఖని, విజయ్ సేతుపతి వంటి వాళ్లకి ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది.

అలాగే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్ అయితే టాలీవుడ్ యంగ్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకునే రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కాకపోతే అతను ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ‘అంటే సుందరానికీ!’ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నజ్రియా సైతం ఎక్కువ ఆఫర్లు పట్టలేకపోతుంది.

అయితే మరో మలయాళ నటుడు (Shine Tom Chacko) షైన్ టామ్ చాకో మాత్రం తెలుగులో మంచి ఆఫర్లు పడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల నుండి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ‘దసరా’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సక్సెస్ లో అత్యంత కీలక పాత్ర పోషించాడు. నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న ‘రంగబలి’ లో కూడా ఇతను విలన్ గా కనిపించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో షైన్ టామ్ చాకో ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడట.

అయితే అది నెగిటివ్ రోల్ కాదు. హీరోకి అండగా.. ఓ ఆయుధంలా పనిచేసే రోల్ అని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ.. కూడా షైన్ టామ్ చాకో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు అనేది స్పష్టమవుతుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Fahadh Faasil
  • #Pushpa
  • #Shine Tom Chacko

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరోలకి పెద్ద లెసన్ చెబుతున్న మలయాళ హీరోలు!

టాలీవుడ్ హీరోలకి పెద్ద లెసన్ చెబుతున్న మలయాళ హీరోలు!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

9 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

10 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

12 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

4 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

4 hours ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

5 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

5 hours ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version