Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » NTR, Koratala Siva: ఎన్టీఆర్‌ సినిమా ముహూర్తం కూడా సినిమాలానే ప్లాన్‌ చేస్తున్నారా?

NTR, Koratala Siva: ఎన్టీఆర్‌ సినిమా ముహూర్తం కూడా సినిమాలానే ప్లాన్‌ చేస్తున్నారా?

  • February 17, 2023 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Koratala Siva: ఎన్టీఆర్‌ సినిమా ముహూర్తం కూడా సినిమాలానే ప్లాన్‌ చేస్తున్నారా?

ఇదిగో సినిమా, అదిగో సినిమా అంటూ చాలా నెలలుగా వాయిదా పడుతున్న సినిమాల్లో తారక్‌ – కొరటాల శివ సినిమా ఒకటి. ఈ సినిమా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడాది నుండి మాటల్లోనే ఉంది. అంటే సినిమా గురించి చెబుతున్నారు కానీ.. ఎక్కడా ముహూర్తం కానీ, షూటింగ్‌ కానీ జరగడం లేదు. దీంతో అభిమానులు ఈ విషయంలో బాగా హర్ట్‌ అయ్యారు. ఏకంగా నిర్మాతలను, దర్శకుడికి సోషల్‌ మీడియా వేదికగా, నేరుగా కౌంటర్లు వేస్తున్నారు. ఈ విషయంలో తారక్‌ స్వయంగా స్పందించి అభిమానుల్ని శాంతించమని అడిగాడు.

వీటన్నింటికి ఫలితమో, లేక సినిమాకు ఓ భారీ హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నమో కానీ.. తారక్‌ సినిమాను భారీ స్థాయిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్నాళ్ల అభిమానుల నిరీక్షణకు సరైన ముగింపు ఇచ్చేలా తారక్‌ సినిమా ప్రారంభం జరగాలని అనుకుంటున్నారు. ఈ మేరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని, అది అన్ని సినిమాల్లా కాకుండా ఓ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా నిర్వహించాలని అనుకుంటున్నారని సమాచారం.

యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని NTR 30 అని అంటున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. అదే స్థాయిలో విడుదల కూడా కాబోతోంది. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుందని భోగట్టా. అలాగే విలన్‌గా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తారని టాక్‌. సినిమా ఓపెనింగ్‌ రోజు ఈ విషయాలు అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఈ సినిమా కోసం భారీ స్థాయిలో సెట్టింగ్స్ ఉండనున్నాయట. ఇప్పటికే కొన్ని సెట్లు రెడీ చేశారు అంటున్నారు. ఓ ద్వీపం సెట్‌, సముద్రం, షిప్‌ లాంటివి సిద్ధం చేశారని సమాచారం. వాటిలోనే తొలి షెడ్యూల్‌ ఉంటుందట. మార్చి రెండో వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ అని సమాచారం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR
  • #NTR 30

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Chiranjeevi, Jr NTR: ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకి కూడా అలాంటి రికార్డు ఉందా.. 23 ఏళ్ళ క్రితం అలా..

Chiranjeevi, Jr NTR: ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకి కూడా అలాంటి రికార్డు ఉందా.. 23 ఏళ్ళ క్రితం అలా..

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

10 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

11 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

11 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

1 day ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

10 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

10 hours ago
Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

10 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

11 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version