Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vamshi Paidipally: విజయ్‌ – వంశీ సినిమా పరిస్థితి మారింది.. ఎందుకంటే?

Vamshi Paidipally: విజయ్‌ – వంశీ సినిమా పరిస్థితి మారింది.. ఎందుకంటే?

  • April 19, 2022 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vamshi Paidipally: విజయ్‌ – వంశీ సినిమా పరిస్థితి మారింది.. ఎందుకంటే?

సూపర్‌ హిట్‌ కొట్టిన స్టార్‌ హీరోతో సినిమా అంటే దర్శకుడికి కాస్త టెన్షన్‌ ఉంటుంది. గత సినిమాకు మించిన విజయం ఇవ్వాలి అని లెక్కలేసుకొని సినిమా చేయాలి. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గినా మాటొస్తుందనే భయం ఉంటుంది. అయితే ఫ్లాప్‌ సినిమా పడిన స్టార్‌ హీరోకు తర్వాత చేయాలంటే పైన చెప్పిన భయాలు, ఆలోచనలు, లెక్కలు డబుల్‌, ట్రిపుల్‌, క్వాడ్రపుల్‌ అవుతాయి. ఆ సినిమా పోయింది, ఈ సినిమా కచ్చితంగా కొట్టాలనే మాటలు తెలియని ఒత్తిడిని తీసుకొస్తాయి.

Click Here To Watch NOW

ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పరిస్థితి ఇదే అని చెప్పొచ్చు. థళపతి విజయ్‌తో వంశీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ, తెలుగు (?) భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుంది. మొన్నటివరకు వంశీ మైండ్‌సెట్‌, ఇప్పుడు మైండ్‌ సెట్‌లో చాలామార్పులు వచ్చి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కారణం విజయ్‌ రీసెంట్‌ మూవీ ‘బీస్ట్‌’ ఫలితమే అంటున్నారు. నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బీస్ట్‌’ బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది.

విజయ్‌కు ఇటీవల కాలంలో దారుణమైన పరాజయం ఇదే అని చెప్పొచ్చు. దీంతో వంశీ కచ్చితంగా హిట్‌ ఇవ్వాల్సిందే అంటున్నారు విజయ్‌ అభిమానులు. దిల్‌ రాజుకు కూడా ఇలాంటి ఒత్తిడే కనిపిస్తోంది. ఆయన తమిళంలో చేస్తున్న తొలి సినిమా కావడం గమనార్హం. వంశీకి కూడా ఇదే ఫస్ట్‌ తమిళ సినిమా అనుకోండి. దీంతో ఇద్దరి ఫస్ట్‌ మూవీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇక విజయ్‌ సంగతి చూస్తే.. ఆయన ఎలాంటి పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌లు లేకుండా చేసే సినిమాలు మించి విజయాలు అందుకుంటున్నారు.

కాస్త పర్సనల్‌గా తీసుకొని పాలిటిక్స్‌, ఆ డైలాగ్స్‌ యాడ్‌ చేస్తే సినిమా తేడా కొట్టేస్తోంది. మరిప్పుడు వంశీ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలి. వంశీ సినిమా ఒకే జోనర్‌లో ఉంటుందని అంచనా వేయలేం. కాబట్టి ఇప్పుడు ఏ కథ చేస్తారు అనేది చూడాలి. ఏది చేసినా బ్లాక్‌బస్టర్‌ పడాల్సిందే అంటున్నారు అభిమానులు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Rashmika
  • #Thalapathy 66
  • #thaman
  • #Vamshi Padipally

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

19 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

21 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

24 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version