Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Amigos: కళ్యాణ్ రామ్ సినిమా ఫలితం వాళ్లకు షాకిచ్చిందా?

Amigos: కళ్యాణ్ రామ్ సినిమా ఫలితం వాళ్లకు షాకిచ్చిందా?

  • February 14, 2023 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amigos: కళ్యాణ్ రామ్ సినిమా ఫలితం వాళ్లకు షాకిచ్చిందా?

గత వారం భారీ అంచనాలతో విడుదలైన సినిమాలలో అమిగోస్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అమిగోస్ తో కళ్యాణ్ రామ్ కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. అయితే ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. అషికా రంగనాథ్ నటనకు మంచి పేరు వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కళ్యాణ్ రామ్ సినిమా ఫలితం బయ్యర్లకు భారీ షాకిచ్చింది. ఈ సినిమా హక్కులు ఏకంగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఫుల్ రన్ లో ఈ మూవీ కేవలం 7 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమిగోస్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది. కళ్యాణ్ రామ్ అభిమానులు ప్రస్తుతం డెవిల్ మూవీపై ఆశలు పెట్టుకున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ సినిమా ఫలితం నిర్మాతలకు భారీ షాకిచ్చింది. కళ్యాణ్ రామ్ మంచి కథలపై దృష్టి పెట్టాల్సి ఉందని కొంతమంది సూచనలు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్స్ పై ఫోకస్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కళ్యాణ్ రామ్ నందమూరి టాలెంటెడ్ హీరోలలో ఒకరని సరైన కథలను ఎంచుకుంటే కళ్యాణ్ రామ్ 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే స్థాయికి ఎదుగుతాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార2 సినిమాలో కూడా నటిస్తుండగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amigos
  • #Ashika Ranganath
  • #Brahmaji
  • #Kalyan Ram
  • #Rajendra Reddy

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

5 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

11 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

21 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

22 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

23 hours ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

14 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

14 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

15 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version