‘సెవెన్’ విడుదలపై స్టే!!
- June 4, 2019 / 07:35 PM ISTByFilmy Focus
నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన ‘సెవెన్’ సినిమా విడుదలపై హైద్రాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని, కానీ తనకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వకపోగా.. తన దగ్గర తీసుకున్న డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఎన్ ఆర్ ఐ కిరణ్ కె.తలశిల పేర్కొన్నారు.

- సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఈ విషయమై పలుమార్లు అడిగినా రమేష్ వర్మ స్పందించలేదని, ఫిల్మ్ ఛాంబర్ దృష్ఠికి తీసుకు వెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివచ్చిందని కిరణ్ తెలిపారు!!
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











