Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sekhar Master: ఈమధ్య హైపర్ ఆదికి అది ఎక్కువైందంటూ నెటిజన్లు కామెంట్స్!

Sekhar Master: ఈమధ్య హైపర్ ఆదికి అది ఎక్కువైందంటూ నెటిజన్లు కామెంట్స్!

  • July 24, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: ఈమధ్య హైపర్ ఆదికి అది ఎక్కువైందంటూ నెటిజన్లు కామెంట్స్!

ఇటీవల కాలంలో బుల్లితెరపై షోస్ టి ఆర్ పి ల కోసం ఏ రేంజ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంటుంది జబర్దస్త్ – శ్రీదేవి డ్రామ కంపెనీ.. ఢీ ప్రోగ్రాం . ఈ మధ్యకాలంలో ఈ షోలు ఎలా వల్గర్ – డబల్ మీనింగ్ కంటెంట్ను ప్రమోట్ చేస్తుందో షో చూసే ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది. కాగా రీసెంట్ గా ఢీ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే ఈ ప్రోమోలో ఎప్పటిలాగే డబల్ మీనింగ్ పంచెస్ వేస్తూ.. రచ్చ రంబోలా క్రియేట్ చేశాడు హైపర్ ఆది . ప్రతిసారి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోలో హైపర్ ఆది తనదైన స్టైల్ లో రఫ్ఫాడించేశాడు. లుంగీ కట్టుకొని.. చిరిగిన షర్టు.. చేతిలో బాటిల్ పట్టుకొని ఓ లవ్ ఫెయిల్యూర్ లా కనిపించాడు . దీంతో శేఖర్ మాస్టర్ కూడా స్కిట్ లో భాగమై ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా దీపిక పిల్లి – అఖిల్ ను తీసుకొని రావడంతో ప్రదీప్(ఎవడీడు అని అడిగేసరికి మా బావ అంటూ సమాధానం చెబుతుంది. ఆ క్షణమే శేఖర్ మాస్టర్ ఇంకొక ఆయన ఏడి అంటూ ఆదిని ఉద్దేశించి అడుగుతాడు. శేఖర్ మాస్టర్ ఇలా అడిగేసరికి హైపర్ ఆది చేతిలో మందు బాటిల్ పట్టుకొని.. లుంగి పైకి ఎత్తి మరి స్టేజి పైకి ఎంట్రీ ఇస్తాడు . ఇలా మందు బాటిల్ చేతుల పట్టుకొని స్టేజ్ పైకి ఎంట్రీ ఎలా ఇస్తామంటూ శేఖర్ మాస్టర్ అనడంతో .. “అసలు నీ ప్రాబ్లం ఏంటి..?” అంటూ కొంచెం వ్యంగ్యంగా హెడ్వైట్ గా అడుగుతాడు .

దీంతో ఒక్కసారి (Sekhar Master) శేఖర్ మాస్టర్ “ఏమైంది నీకు..? ఫస్ట్ టైం మందు తాగుతున్నావా..? అంటుంటే..” ఎవడికోయ్ ఫస్ట్ టైం.. ఐదు సీజన్ నుంచి తాగుతున్న ఆ గుట్టు నీకు తెలుసా..?” అంటూ కూసింత హద్దులు మీరిన డైలాగ్స్ చెప్పారు . అయితే ఇవంతా ఫన్నీగా ఉన్నప్పటికీ శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద వ్యక్తితో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో హైపర్ ఆది మరీ ఓవర్ చేస్తున్నాడు అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి..!

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #akhil
  • #Deepika Pilli
  • #Dhee Premier League
  • #Sekhar Master

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version