Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » జల్సా, గబ్బర్ సింగ్ కూడా అట్టర్ ప్లాఫులే అంటున్న హైపర్ ఆది

జల్సా, గబ్బర్ సింగ్ కూడా అట్టర్ ప్లాఫులే అంటున్న హైపర్ ఆది

  • September 5, 2020 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జల్సా, గబ్బర్ సింగ్ కూడా అట్టర్ ప్లాఫులే అంటున్న హైపర్ ఆది

అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కి భక్తులు ఉంటారని కొందరు గర్వంగా చెప్పుకుంటారు. పవన్ ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఫ్యాన్స్ నిజంగా ఎంతటి సాహసానికైనా పూనుకుంటారు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ స్వయంగా పవన్ భక్తుడిని అని ప్రకటించుకున్నారు. ఈ కోవలోకే వస్తాడు జబర్దస్త్ హైపర్ ఆది. పవన్ వీరాభిమానులలో ఈయన ఒకరు. పవన్ ని ఎవరైనా పల్లెత్తి మాటంటే కౌంటర్ వేయడానికి సిద్ధంగా ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది పవన్ ఇమేజ్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు.

క్రికెట్ లో సచిన్, సినిమాల్లో చిరంజీవి, వ్యక్తిత్వంలో పవన్ అన్నారు. పవన్ ని ఏదైనా అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు.. ఐతే పవన్ ని ఎలివేట్ చేసే క్రమంలో ఆయన ఇమేజ్ కి భంగం కలిగించేలా ఆది మాట్లాడాడు. 12 వరుస ప్లాపులు వస్తేనే ఆయన ఇమేజ్ ఇంచు కూడా తగ్గలేదు, ఈ ఓట్లు, సీట్లు ఎంత అన్నారు. పవన్ వరుసగా 12 ప్లాపు సినిమాలలో నటించాడన్న సంగతి ఎవరికి తెలియదు, ఒక్క హైపర్ ఆదికి తప్ప. మరి పవన్ చేసిన 25 సినిమాలలో వరుసగా 12 ప్లాపులు ఎప్పుడు వచ్చాయో ఆయనే చెప్పాలి.

Hyper Aadi comments on Pawan Kalyan movies1

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పవన్ కెరీర్ లో అతిపెద్ద ప్లాప్ గా జానీ నిలిచింది. ఆ తరువాత మూడు ప్లాప్స్ తరువాత వచ్చిన అన్నవరం మూవీ యావరేజ్ గా నిలువగా, జల్సా హిట్ అందుకుంది. జల్సా తరువాత మరో మూడు ప్లాప్స్ రాగా గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. మరి ఆది లెక్కలో జల్సా, గబ్బర్ సింగ్ కూడా ప్లాపేనా?. అవి లెక్క బెట్టినా అత్తారింటికి దారేది చిత్రం వరకు 12 ప్లాప్స్ లేవు. మరి హైపర్ ఆది లెక్కలేందో ఆయనకే తెలియాలి.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Hyper aadi
  • #pawan
  • #pawan kalyan

Also Read

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

2 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

23 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

23 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

23 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 hour ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

4 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

5 hours ago
Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version