Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hyper Aadi: రాజకీయాల్లో పవన్‌ పేరు శాశ్వతం: హైపర్‌ ఆది గూస్‌బంప్స్‌ కామెంట్స్‌.!

Hyper Aadi: రాజకీయాల్లో పవన్‌ పేరు శాశ్వతం: హైపర్‌ ఆది గూస్‌బంప్స్‌ కామెంట్స్‌.!

  • June 24, 2024 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: రాజకీయాల్లో పవన్‌ పేరు శాశ్వతం: హైపర్‌ ఆది గూస్‌బంప్స్‌ కామెంట్స్‌.!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ విజయోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు కూటమి అఖండ విజయాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో కమెడియన్‌, జన సైనికుడు హైపర్‌ ఆది చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.

మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉన్నాం. నా పేరు హైపర్‌ ఆది (Hyper Aadi) .. నేను ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగారి తాలూకా అంటూ ఆది తన ప్రసంగాన్ని హైలో స్టార్ట్‌ చేశాడు. ఈ విషయాన్ని మేం ఎన్నేళ్లయినా చెప్పుకుంటాం. అంత కష్టపడ్డాం.. అలా వచ్చన ఫలితం కూడా అంతే ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పాడు ఆది. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడటం వల్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక కొడుకు తన మొదటి సంపాదనతో చీర కొనిచ్చినప్పుడు తల్లి ముఖంలో ఎంత ఆనందం కనిపిస్తుందో..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్‌ మీద కూర్చుండబెట్టినప్పుడు తండ్రి కళ్లల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో.. పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) ఏపీ ఎన్నికల్లో గెలిచినప్పుడు అభిమానుల కళ్లల్లో, జన సైనికుల కళ్లలో అంతటి ఆనందం కనిపించింది అని ఆది వివరించాడు. పవన్‌ కల్యాణ్‌ని తన అభిమానులు ‘సీఎం సీఎం’ అని అంటుంటే.. కొంతమంది ‘ముందు మీవాడిని ఎమ్మెల్యే అవ్వమను’ అని అనేవారు. అలాంటోళ్లు ఇప్పుడు చూడండి.. ‘21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలను పవన్‌ గెలిపించుకున్నాడు, గెలిచాడు కూడా.

రాజకీయం అనేది బతికి ఉన్నంత కాలం పవన్‌ కల్యాణ్‌ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి విజయాన్ని మీరు చూశారు. పదో తరగతి సోషల్‌ టెక్స్ట్ బుక్‌లో రాజుల చరిత్ర గురించి చదివే ఉంటారు. అలాంటి పుస్తకంలో పవన్‌ కల్యాణ్ గురించి కూడా రాయాలి. ఆయన చరిత్రలో త్యాగాలు, సహాయాలు ఉంటాయి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిచాక గర్వం ఉంటుంది. కానీ పవన్‌లో భయం చూశాను. ఎందుకంటే ప్రజలు తనను ఎన్నుకొని బాధ్యత అప్పగించారు.

ఆ బాధ్యతల్ని నిర్వర్తించాలనే భయం ఆయనది. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం అదృష్టవంతులుగా భావించాలి. లంకా దహనం చేసిన హనుమంతుడు వెళ్లి రాముడి పాదాలు పట్టుకున్నట్లు.. 21 సీట్లు గెలుచుకున్నాక పవన్‌ వెళ్లి తన అన్న కాళ్ల మీద పడ్డాడు. మెగా ఫ్యామిలీకి పవన్‌ దూరంగా ఉంటాడు అని కొందరు అంటుంటారు. కానీ తన విజయాన్ని తీసుకెళ్లి అన్న కాళ్ల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆయనేంటో, ఆ కుటుంబం బంధమేంటో తెలిసింది అని హైపర్‌ ఆది అన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hyper aadi
  • #pawan kalyan

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

4 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

6 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

57 mins ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

2 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

18 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version