Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hyper Aadi,Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్లే హీరో అతనే.. ఆది కామెంట్స్ వైరల్!

Hyper Aadi,Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్లే హీరో అతనే.. ఆది కామెంట్స్ వైరల్!

  • September 9, 2022 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi,Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్లే హీరో అతనే.. ఆది కామెంట్స్ వైరల్!

బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది బేసిగ్గా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా ఒక చిన్నమాట అన్న ఈయన తనదైన స్టైల్ లో వారిపై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తుంటారు.ఇలా పవన్ కళ్యాణ్ పై ఎప్పటికప్పుడు తన అభిమానం చూపించే హైపర్ ఆది తాజాగా పవన్ విషయంలో నోరు జారారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నోరు జారడంతో పవన్ ఫ్యాన్స్ ఇతనిపై ఫైర్ అవుతున్నారు.

అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే… హైపర్ ఆది ఢీడాన్స్ షోలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి కిరణ్ అబ్బవరం తన సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి అది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పాట వినిపించిన నాకు తెలియకుండానే నా నోటికు అరుపులు,చేతులకు చప్పట్లు, వేళ్ళకు విజిల్స్ వస్తాయి.

నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వంటి క్రేజ్ సంపాదించుకునే హీరో మరెవరైనా ఉన్నారంటే అది కిరణ్ అబ్బవరం అని ఈయన కూడా పవన్ కళ్యాణ్ స్థాయికి చేరుకుంటారంటూ కామెంట్ చేశారు. అయితే ఆది చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిన్ను దేనితో కొట్టాలి అంటూ ఈయన పై ఫైర్ అవ్వడమే కాకుండా… నీ కెరియర్లో అతిపెద్ద జోక్ ఏదైనా ఉంది అంటే ఇదే అది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తూ హైపర్ ఆదిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Hyper aadi
  • #pawan
  • #pawan kalyan

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

13 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

16 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

17 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

10 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

12 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

14 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

15 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version