Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నేను సింగిల్ గా ఉన్నానని చెప్పిందెవరు?

నేను సింగిల్ గా ఉన్నానని చెప్పిందెవరు?

  • May 11, 2016 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను సింగిల్ గా ఉన్నానని చెప్పిందెవరు?

“జబర్దస్త్” షూటింగ్ టైమ్ లో తన సహా నటుడు సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సమంత, తన ప్రేమ విషయాన్ని ఎక్కడా దాయకుండా.. ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు, ప్రేక్షకులకు తాను ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేసింది. కొన్నాళ్ల తర్వాత వారిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా ఆ ప్రేమ వ్యవహారం కొద్ది కాలంలో కంచెకు చేరిందనుకొండి.

ఆ తర్వాత సమంత మళ్ళీ “ప్రేమ” జోలికి వెళ్లకుండా సినిమాపై దృష్టి సారించింది. మళ్లీ ఈమధ్య సమంత ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ.. ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ.. నిన్న సమంత స్వయంగా “నేను సింగిల్ గా ఉన్నానని ఎవరు చెప్పారు?” అనేసి.. ఒకే నెక్స్ట్ క్వశ్చన్ అంటూ టాపిక్ డైవెర్ట్ చేసింది. దాంతో.. సమంత సింగిల్ గా లేదని అందరికీ తెలిసిపోయింది. మరి సమంత సరికొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో? అని తెలుసుకోవడం కోసం అందరూ అమితాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ మిస్టరీకి సమాధానం దొరకాలంటే.. సమంత నోరు తెరవాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Samantha Movies
  • #Samantha Ruth Prabhu

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

14 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

18 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

24 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

1 day ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

20 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

21 hours ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

2 days ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version