Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sj Suriya: కథ రెడీ.. పవన్‌ కల్యాణే చెప్పాలి: సూర్య

Sj Suriya: కథ రెడీ.. పవన్‌ కల్యాణే చెప్పాలి: సూర్య

  • October 7, 2022 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sj Suriya: కథ రెడీ.. పవన్‌ కల్యాణే చెప్పాలి: సూర్య

పవన్‌ కల్యాణ్‌ నుండి ఎన్ని బ్లాక్‌బస్టర్‌లు రావొచ్చు, ఇండస్ట్రీ హిట్‌లు రావొచ్చు, కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఉండొచ్చు. అభిమానులకు మాత్రం ఆల్‌టైమ్‌ హిట్ అంటే ‘ఖుషి’ అనే చెప్పాలి. పవన్‌ కల్యాణ్ స్పెషల్‌ ఫిల్మ్ ఇది. ఆ రోజుల్లో ఆ సినిమా ప్లాట్, లుక్‌, యాటిట్యూడ్‌, పాటలు, కథ, యాక్షన్‌ సీక్వెన్స్‌.. ఇలా అన్నీ అదిరిపోయాయి. సినిమాలో ఫ్యాన్‌ మూమెంట్స్‌ చాలానే ఉండటమే ఆ సినిమా అభిమానులకు ఇప్పటికే ఫేవరెట్‌. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌కి రెడీ అంటున్నారు దర్శకుడు ఎస్‌.జె.సూర్య.

‘ఖుషి’ లాంటి సినిమా కావాలి.. అని అభిమానులు చాలా రోజుల నుండి పవన్‌ కల్యాణ్‌ని అడుగుతున్నారు. అచ్చంగా ఆ సినిమా మళ్లీ వచ్చినా చూసేంతగా అభిమానులు ఆ సినిమా అభిమానించారు. అయితే పవన్‌ నుండి ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి స్పందన రాలేదు. కానీ దర్శకుడు ఎస్‌.జె.సూర్య అయితే సినిమా స్క్రిప్ట్‌ రెడీగా ఉందని, పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు చెబితే అప్పుడు తాను రెడీ అని చెప్పుకొచ్చారు. మరి ‘పులి’ లాంటి డిజాస్టర్‌ తర్వాత ఎస్‌.జె.సూర్యకు పవన్‌ ఛాన్స్‌ ఇస్తారా అనేది చూడాలి.

ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో పవన్‌ లెక్క మామూలుగా ఉండదు. కాబట్టి ఎస్‌.జె.సూర్యకు అవకాశం ఇచ్చినా ఇచ్చేస్తారు. అయితే ‘ఖుషి 2’ అంటూ అంచనాలు అమాంతంగా పెరిగిపోతాయి. వాటిని అందుకోవాలి లేదంటే వాటిని దాటేయాలి కూడా. మరి ఎస్‌.జె.సూర్య ఏం చేస్తారో చూడాలి. అయితే ఇప్పటికిప్పుడు పవన్‌ కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పవన్‌ కాకుండా వేరే మెగా హీరో ఎవరైనా ఈ సినిమా చేస్తారేమో చూడాలి.

మొన్నీమధ్య ఇదే విషయం వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ను అడిగితే.. మేం ఆ సినిమాకు సెట్‌ అవ్వం. పవన్‌ మాత్రమే చేయగలం అన్నారు. సో ‘ఖుషి 2’ చేస్తే పవనే చేయాలి. అప్పటివరకు వెయిట్‌ చేయాలి. అన్నట్లు ఈ విషయంలో రామ్‌చరణ్‌ ఏమన్నా ఆసక్తి చూపిస్తాడేమో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhoomika
  • #Kushi 2
  • #pawan kalyan
  • #SJ Suriya

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

34 mins ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version