Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » తెలుగు భాష సౌందర్యం తెలుసుకున్నా : నివేతా

తెలుగు భాష సౌందర్యం తెలుసుకున్నా : నివేతా

  • June 9, 2017 / 07:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు భాష సౌందర్యం తెలుసుకున్నా : నివేతా

నాని ‘జెంటిల్‌మేన్’ సినిమాతో నివేతా థామస్ తెలుగు వారికీ పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ పట్టేసింది. జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నాని సరసన నిన్నుకోరి మూవీ చేస్తోంది. ఈ మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్ కంటే ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నాయి. ‘‘ప్రపంచంలోనే అతి క్లిష్టమైన భాష మలయాళమేనని అనుకునేదాన్ని. కానీ హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు తెలుగుమాట్లాడేవారిని చూస్తే భయమేసింది. అసలు ఆ పదాలకు వీళ్ల నోళ్లెలా తిరుగుతున్నాయా? అనిపించింది’’ అని తెలుగు గొప్పదనాన్ని మనస్ఫూర్తిగా బయటికిచెప్పింది.

‘‘నేనిప్పుడు తెలుగు మాట్లాడటం చూసి నా ఫ్రెండ్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇంత త్వరగా ఎలా నేర్చుకున్నానని ఆరా తీస్తున్నారు. భాషను నేర్చుకోవడానికి ముందు నేను యాసను నేర్చుకున్నాను. ప్రతి భాషకూ ఓ సౌందర్యం ఉంటుంది. ఆ సౌండింగ్‌ను పట్టుకోగలిగితే భాష వచ్చేసినట్టే. తెలుగు నేర్చుకునే క్రమంలో నేను చేసింది కూడా అదే’’ అని నివేదా థామస్ భాషను నేర్చుకునే టెక్నీక్ ని చెప్పింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Actress Nivetha Thomas
  • #Nani
  • #ninnu kori movie
  • #Nivetha Thomas Movies

Also Read

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

related news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

trending news

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

50 mins ago
Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

1 hour ago
Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

19 hours ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

20 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

21 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

19 hours ago
‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

22 hours ago
Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

23 hours ago
Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version