Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » విజయ్ ని ప్రేమిస్తూనే ఉంటా..?

విజయ్ ని ప్రేమిస్తూనే ఉంటా..?

  • November 22, 2016 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ ని ప్రేమిస్తూనే ఉంటా..?

చాలామంది హీరోయిన్ల లానే టీనేజ్ లోనే సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది అమల పాల్. భిన్నమైన పాత్రలతో ఆనతి కాలంలోనే నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాలతో కెరీర్ మొదలెట్టిన అమల తర్వాత స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. సరిగ్గా కెరీర్ పుంజుకుంది అన్నలోపే దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని పెళ్ళాడి అందరికీ షాక్ ఇచ్చింది. ఇదే అనుకుంటే ఏడాది తిరిగేలోపే విడాకులు అంటూ మరోటి. ఇలా పాతికేళ్ల ప్రాయంలోనే ఎన్నో ఒడిదొడుకులు చూసింది అమలాపాల్.

తన విడాకుల విషయమై ఇన్నాళ్లుగా వస్తున్న కామెంట్స్ పై నోరు మెదపని ఈ అమ్మడు తాజాగా స్పందిస్తూ “18 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టాను. 23 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా. విజయ్ ని పెళ్లి చేసుకోవడం తప్పో ఒప్పు పక్కనపెడితే ఆ వయసులో పెళ్లి చేసుకోడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎవరు గైడ్ చేసేవారు కూడా లేకపోవడంతో సొంత నిర్ణయంతోనే ముందుకు నడిచాను. అయితే విడిపోవాలనుకున్న నిర్ణయం మాత్రం నన్ను బాగా భాదించింది. ఇప్పుడు కూడా నేను విజయ్ ని ప్రేమిస్తున్నా, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా”నని తన అంతరంగాన్ని అందరిముందు ఆవిష్కరించింది. సెలబ్రిటీల్లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారూ ఉన్నారు. తర్వాత విడిపోయిన వారూ ఉన్నారు. అయితే అమలలా ఇంకా భర్తనే ప్రేమిస్తున్న అని చెప్పేవారు మాత్రం అరుదు. చివరికి పవన్ రెండో భార్య రేణు దేశాయ్ కూడా పవన్ తనకు మంచి స్నేహితుడనే సరిపెట్టింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Dhanush
  • #Director Vijay
  • #Pa. Ranjith

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

2 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

21 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

21 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

22 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version