నేను వాళ్ళకి మాత్రమే భజన చేస్తాను : పవన్ కళ్యాణ్

ప్రస్తుతం తిరుపతి ఇందిరా గ్రౌండ్స్ లో పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చుతూ తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నాడు. సమస్యలనేవి నూడీల్స్ లాంటివి కాదు రెండు నిమిషాల్లో సాల్వ్ చేయడానికి. నా రాజకీయ తెరంగేట్రం తర్వాత నా మీద చాలా ఆరోపణలు, అవహేళనలు వచ్చాయి.

వారందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే.. “నేను తెలుగుదేశం పార్టీకో లేక మోడీకో భజన చేయట్లేదు, చేయను కూడా. నా భజన ప్రజల సమస్యల గురించి” అంటూ చాలా ఘాటుగా తన విమర్శకులకు సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus