Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్..!

మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్..!

  • March 14, 2020 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క తన జనసేన పార్టీ పనులు చూసుకుంటూనే మరోపక్క వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టేసాడు. ప్రస్తుతం చేస్తున్న ‘వకీల్ సాబ్’ తో పాటు.. క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ చిత్రాలు చేస్తుండగానే… తరువాత చేయబోయే సినిమాల కోసం కూడా కథలు వింటున్నాడు. ఈ లిస్ట్ లో ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి అలాగే త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ లు కూడా ఉన్నారు.

3-Pawan Kalyan

అయితే ఎక్కువ అవకాశాలు పూరి జగన్నాథ్ కే ఉన్నాయట. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరి.. తరువాతి సినిమాని పవన్ తో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. పూరి ‘జన గణ మన’ అనే కథ రాసుకుని హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. మొదట మహేష్ తో చెయ్యాలనుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. తరువాత ప్రభాస్ అలాగే ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ లను కూడా సంప్రదించాడు. కానీ ప్రస్తుతం వాళ్ళు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదట. దీంతో పవన్ ను సంప్రదించాడు. పూరి ఫాస్ట్ సినిమాలు తెరకెక్కిస్తాడు కాబట్టి.. అందులోనూ పవన్ కు కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడట. ఈ కథ ప్రకారం పవన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడట. వింటుంటేనే పవన్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది కదూ..! ‘భరత్ అనే నేను’ సినిమా టైములో కూడా పవన్ కళ్యాణ్ కూడా సి.యం లా కనిపిస్తే బాగుణ్ణు అంటూ పవన్ అభిమానులే కాదు చాలా మంది ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్.. ఓకే అయ్యి సెట్స్ పైకి వెళితే వాళ్ళకి ఫీస్ట్ అనే చెప్పాలి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannath
  • #Janaganamana
  • #pawan
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan

Also Read

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

9 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

24 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

9 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

21 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

22 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version