Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు సేఫ్ అంటున్న అనసూయ

అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు సేఫ్ అంటున్న అనసూయ

  • September 17, 2016 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు సేఫ్ అంటున్న అనసూయ

తెలుగు టీవీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్లలో అనసూయ ఒకరు. ఇద్దరు పిల్ల ల తల్లి అయి ఉండి అందాన్ని కాపాడుకుంటూ అవకాశాలను పట్టేస్తోంది. అడల్ట్ కామెడీ షో తో ఫేమస్ అయినా ఈ బ్యూటీ నీతులు వల్లిస్తోంది. అబ్బాయిలకు మంచిగా ఉండమని చెబితే  అమ్మాయిలు తప్పకుండా సేఫ్ గా ఉంటారని ఈ రోజు ట్వీట్ చేసింది. అమితాబ్ , తాప్సీ నటించిన పింక్ సినిమా చూసి వచ్చి ఆ సినిమాలో థీమ్ గురించి హాట్ భామ అనసూయ ఇలా చెప్పినా.. నెటిజనులు మాత్రం సీరియస్ అవుతున్నారు.

పరోక్షంగా అబ్బాయిలపై సెటైర్ వేసిందని విమర్శిస్తున్నారు. అబ్బాయిల వల్ల  అఘాయిత్యాలు జరుగుతున్న విషయంలో కొంత నిజమున్నా, అందులో తప్పంతా అబ్బాయిలదేనని ఎలా నిర్ణయానికి వస్తావని అనసూయపై విరుచుకు పడుతున్నారు. లోకంలో అమ్మాయిల వల్ల నష్టమే జరగడం లేదా ? అని ప్రశ్నిస్తున్నారు. వివాదాలతో విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ భామ ఇందుకు ఏమంటుందో..!!

“Teach your boys to be safe..then girls wil b safe” So pragmatic!Remarkable performances!Every one! Watch!No! FEEL!!Jus feel #PINK !

— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 16, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Jabardast Comedy Show
  • #Pink Movie
  • #Samantha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version