Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ileana Baby: ఇలియానా కొడుకుని చూశారా ఎంత ముద్దుగా ఉన్నాడో!

Ileana Baby: ఇలియానా కొడుకుని చూశారా ఎంత ముద్దుగా ఉన్నాడో!

  • August 6, 2023 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana Baby: ఇలియానా కొడుకుని చూశారా ఎంత ముద్దుగా ఉన్నాడో!

గోవా బ్యూటీ ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలియానా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అంటూ ఇన్ని రోజులు ఈమె ప్రెగ్నెన్సీ కి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈమె కూడా ఎప్పటికప్పుడు తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. ఇలా తన ప్రెగ్నెన్సీ విషయాలతో పాటు తన బేబీ బంప్ ఫోటోలను కూడా అందరితో పంచుకున్నటువంటి ఇలియానా తాజాగా తనకు కుమారుడు పూట్టాడన్న విషయాన్ని కూడా అందరితో పంచుకున్నారు.

ఇలియానా ఆగస్టు ఒకటవ తేదీనే బాబుకి జన్మనిచ్చారు అన్న విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలా తన కొడుకు ఫోటోతో పాటు తాను ఎప్పుడు జన్మించారు తన పేరు ఏంటి అన్న విషయాలన్నింటినీ తెలియజేశారు. బాబు పేరు కోవా ఫీనిక్స్ డోలాన్‌ అని ఇలియానా తెలిపింది. కోవా ఫీనిక్స్ డోలాన్ ఫొటోను కూడా ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ రాసుకోవచ్చారు.

తన కుమారుడి ఫోటోని షేర్ చేసిన ఇలియానా ఈ ప్రపంచంలోకి మా బాబును ఆహ్వానించడంలో తాము ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేమని,నా మనసులో ఆనందంతో నిండిపోయాయి అంటూ ఈ సందర్భంగా ఇలియానా తన కుమారుడు పుట్టిన సందర్భంగా చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలియానా తన కుమారుడి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పుడు కొంతమంది నటీనటులు వారి పిల్లల ఫోటోలను సోషల్ మీడియాకు పరిచయం చేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు కానీ ఇలియానా మాత్రం తన కొడుకు ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ బాబు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana

Also Read

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

related news

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

trending news

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

33 mins ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

2 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

2 hours ago
Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago

latest news

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version