“రుస్తుం” సినిమాకి డబ్బింగ్ చెప్పిన ఇలియానా!

  • June 20, 2016 / 02:40 PM IST

ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒకేఒక్క బాలీవుడ్ సినిమా “రుస్తుం”. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా అతడికి భార్యగా నటిస్తోంది. ఈ సినిమా మినహా ఇలియానాకు ఒక్క ఆఫర్ కూడా లేదు.

అందుకే నటనపరంగానే ఈ సినిమా ద్వారా తన సత్తా చాటాలనుకొంది గోవా సుందరి. అందుకే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొందట. ప్రస్తుతం ఇలియానా తెలుగులోకి రీ-ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus