Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

  • July 1, 2026 / 04:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

సినిమా వాళ్ల మాటల్లో చెప్పాలంటే 2026 ఫస్టాఫ్‌ అయిపోయింది. దీంతో అందరి చూపు సెకండాఫ్‌ మీద పడింది. ఇప్పటివరకు ఏం జరిగింది అదేనండీ ఏం సినిమాలొచ్చాయి అనేది వదిలేసి.. ఇకపై ఏం సినిమాలు వస్తాయి అనేది చూస్తున్నారు. అలా చూస్తే ఇండియన్‌ సినిమాలో కొన్ని సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఐఎండీబీ ఓ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. అందులో ఏయే సినిమాలు ఉన్నాయో చూద్దాం.

IMDB Movies

* ‘రామాయణ: పార్ట్‌1’ ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ ప్రధాన పాత్రధారులు. నవంబర్ 6, 2026 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

* రెండో స్థానంలో ‘ఆల్ఫా’ ఉంది. శివ్‌ రావేల్‌ రూపొందించిన ఈ సినిమాలో ఆలియా భట్‌, శార్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రధారులు. జులై 3న సినిమా విడుదల కానుంది.

* యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్ రూపొందిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమాకి లిస్ట్‌ నెక్స్ట్‌ (మూడో) ప్లేస్‌. కియారా అడ్వాణీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా ఇందులో కీలక పాత్రధారులు. ఆగస్టు 26న సినిమాను విడుదల చేయనున్నారు.

* నాలుగో ప్లేస్‌లో షారుఖ్‌ ఖాన్‌ ‘కింగ్‌’ కింగ్‌ ఉంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 24న రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో షారుఖ్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కూడా నటిస్తోంది. హీరోయిన్‌ దీపికా పడుకొణె.

* అజయ్ దేవగణ్ ‘ధమాల్‌ 4’ సినిమాకు ఐదో స్థానం ఇచ్చారు. రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అర్షద్‌ వార్సీ, జావేద్‌ జాఫ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జులై 10న విడుదల చేయనున్నారు.

* అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ నటిస్తున్న ‘దృశ్యం 3’ ఆరో ప్లేస్‌లో ఉంది. టబు ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి. ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నారు. మలయాళ మాతృక ‘దృశ్యం 3’ ఇటీవల విడుదలైంది.

* సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. లిస్ట్‌లో ఏడో ప్లేస్‌లో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నారు.

* వెబ్‌సిరీస్‌ల్లో సంచలనం అయిన ‘మీర్జాపూర్‌’.. ఇప్పుడు ‘మీర్జాపూర్‌: ది మూవీ’గా సినిమాల్లోకి రానుంది. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు, జితేంద్ర ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా సెప్టెంబరు 4న రానుంది. దీని ప్లేస్‌ ఎనిమిది.

* అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీ ఖాన్, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శన్‌ రూపొందిస్తున్న చిత్రం ‘హైవాన్‌. తొమ్మిదో ప్లేస్‌లో ఉన్న ఈ సినిమాను సెప్టెంబరు 11న విడుదల చేయనున్నారు.

* శ్రద్ధా కపూర్‌ కొత్త సినిమా ‘ఈఠ’కు ఈ లిస్ట్‌లో లాస్ట్ ప్లేస్‌ వచ్చింది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో రణ్‌దీప్‌ హుడా, అనంత్‌ జోషి ఇతర ముఖ్యపాత్రధారులు. సినిమాను ఆగస్టు 28 రిలీజ్‌ చేస్తున్నారు.

* చూశారుగా ఇదీ ఇండియన్‌ సినిమాలో మన పరిస్థితి. ఇందులో తెలుగు స్ట్రైట్‌ మూవీ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కన్నడ నుంచి ఒకటి, తమిళం నుండి ఒక సినిమా ఉన్నాయి. అజయ్‌ దేవ్‌గణ్‌ సినిమాలు మూడు ఉన్నాయి.

 రానా చేతికి ‘అమీర్ లోగ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alpha
  • #dhamal 4
  • #Drishyam 3
  • #Mirzapur
  • #Ramayana

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

40 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version