Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

  • July 1, 2026 / 02:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

హైదరాబాద్ గల్లీ కుర్రాళ్ల నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఇదే నేపధ్యంలో మరో యూత్ఫుల్ ఎంటెర్టైనర్ మూవీ రాబోతోంది. అదే ‘అమీర్ లోగ్’(Ameer Log).! అన్నిరకాల కమర్షియల్ హంగులను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.’అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి’ సంస్థపై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ameer Log

ameer log

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అవ్వల్ దావత్’ పాట, టీజర్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకి ‘స్పిరిట్ మీడియా’ సంస్థ నుండి దగ్గుబాటి రానా అండగా నిలబడుతున్న సంగతి తెలిసిందే. ఈ ‘అమీర్ లోగ్’ని కూడా రానా టేకప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాని ‘స్పిరిట్ మీడియా’నే ధియేట్రికల్ గా విడుదల చేయనుంది.

హైదరాబాద్ గల్లీకి చెందిన ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కథ ఇది. వారి జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు ఏంటి? అనేది చూపిస్తూనే చివరగా యువతకి స్పూర్తినిచ్చేలా ఒక చక్కని సందేశం కూడా ఇవ్వబోతున్నట్టు స్పష్టపవుతోంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి..!

నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Log
  • #Tollywood

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

2 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

2 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

4 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

19 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

20 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

1 hour ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

2 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

4 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version