Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురేనా..?

Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురేనా..?

  • October 15, 2021 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో ఉన్నది ఆ ముగ్గురేనా..?

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి 6వ వారం నామినేషన్స్ లో ఏకంగా 10మంది ఉన్నారు. అంతేకాదు, గత వారానికి ఇప్పటికీ ఇందులో అనూహ్యంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఓటింగ్ పర్సెంటేజ్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో అసలు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ని చూసినట్లయితే షణ్ముక్ జస్వంత్ టాప్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత సన్నీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక మిగతా వాళ్లందరూ కూడా ఓట్లని షేర్ చేస్కుంటున్నారు. శ్రీరామ్, ప్రియాంక, జెస్సీ, సిరి, రవి, వీళ్లు ఐదుగురూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు.

ఇక మిగిలింది ముగ్గురే. ఆ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు. శ్వేత, లోబో, ఇంకా విశ్వ. ప్రస్తుతం విశ్వ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఎలిమినేట్ అవ్వడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ, కెప్టెన్ అయినా కూడా తదుపరి వారం ఇమ్యూనిటీ వస్తుంది కానీ, ఇప్పుడు మాత్రం లీస్ట్ లో ఉంటే ఎలిమినేట్ అవ్వక తప్పదు. అలాగే, గతవారం చూసినట్లయితే లోబో – విశ్వ – హమీదలు డేంజర్ జోన్ లో ఉన్నారు. అప్పుడు హమీదా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు లోబో , విశ్వ, శ్వేతలు వరుసగా నామినేషన్స్ లో లీస్ట్ లోనే ఉన్నారు. బిగ్ బాస్ దగ్గర అఫీషియల్ మిస్డ్ కాల్ డేటా అలాగే ఓటింగ్ రిజల్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది.

గత కొన్నివారాలుగా లోబోని కాపాడుతూ వచ్చిన బిగ్ బాస్ టీమ్ ఈసారి లోబోపై వేటు వేస్తుందా అనేది కూడా సందేహంగానే ఉంది. ఓటింగ్ లో ఎలాగో లీస్ట్ లో డేంజర్ జోన్ లోనే ఉన్నాడు కాబట్టి ఈసారి లోబోని ఎలిమినేట్ చేస్తారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఎందుకంటే, లోబో హౌస్ లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. కాజల్ కి వేలు చూపించడం, అలాగే కాజల్ ని బొమ్మల టాస్క్ లో ఏదో తిట్టినపుడు బీప్ సౌండ్ రావడం ఇవన్నీ చూస్తుంటే లోబోపై వేటు పడక తప్పదనే అనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.

[yop_poll id=”3″]

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo
  • #Swethaa
  • #vishwa

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

46 mins ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

58 mins ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 hour ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 hour ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

1 hour ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version