Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Prabhas: ఇదెక్కడి ట్విస్ట్ సామీ అంటున్న ప్రభాస్ ఫాన్స్..!

Prabhas: ఇదెక్కడి ట్విస్ట్ సామీ అంటున్న ప్రభాస్ ఫాన్స్..!

  • December 6, 2023 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఇదెక్కడి ట్విస్ట్ సామీ అంటున్న ప్రభాస్ ఫాన్స్..!

గ్లోబల్ స్టార్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ 15 వ తారీఖు నుండి మొదలు కాబోతున్నాయి. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అవ్వగా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ఎదో ఊహించుకున్నాం కానీ, ట్రైలర్ ఆ రేంజ్ లో అసలు లేదంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో అసలు ప్రభాస్ చాలా తక్కువ నిడివి కనిపించడం తో అభిమానులు బాగా నిరాశ కి గురి అయ్యారు. అంతే కాదు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కూడా ఆడియన్స్ కి రొటీన్ అనిపించింది.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు అభిమానులను తెగ కంగారు పెట్టేస్తుంది. అదేమిటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువసేపు మాత్రమే కనిపిస్తాడట. ఆయన ఎంట్రీ చాలా ఆలస్యం గా ఉంటుందని సమాచారం. అంటే ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదట. దీంతో అభిమానులు కాస్త భయపడుతున్నారు.

కానీ ప్రభాస్ (Prabhas) ఎంటర్ అయిన తర్వాత నుండి సినిమా మరో లెవెల్ లో ఉంటుందని, కచ్చితంగా ఫ్యాన్స్ కి ప్రభాస్ ఉన్న సన్నివేశాలు మొత్తం గూస్ బంప్స్ రప్పిస్తామని, ఇన్ని రోజులు ఎలాంటి ప్రభాస్ ని చూడాలని అభిమానులు కోరుకున్నారో, అలాంటి ప్రభాస్ ని చూపించారని ఫిలిం నగర్ నుండి అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

8 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

9 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

12 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

19 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

54 mins ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

7 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version