Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sreeleela: అక్కడి ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల.. అవే ప్లస్ అయ్యాయంటూ?

Sreeleela: అక్కడి ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల.. అవే ప్లస్ అయ్యాయంటూ?

  • February 15, 2024 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: అక్కడి ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల.. అవే ప్లస్ అయ్యాయంటూ?

మహేష్ బాబు, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ థియేటర్లలో హిట్ గా నిలవగా ఓటీటీలో మాత్రం అంచనాలకు మించి వ్యూస్ సాధిస్తోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే ఈ సినిమాకు ఏకంగా 40 లక్షల వ్యూస్ వచ్చాయని సమాచారం అందుతోంది. రిలీజైన 4 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

డబ్బింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుంటూరు కారం ఇతర వెర్షన్లకు సైతం ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే గుంటూరు కారం మూవీ శ్రీలీలకు ఊహించని స్థాయిలో ప్లస్ అయింది. గుంటూరు కారం ఓటీటీ వెర్షన్ వల్ల ఇతర భాషల్లో ఆమెకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శ్రీలీలకు తెలుగులో ఆఫర్లు తగ్గుతున్నా గుంటూరు కారం వల్ల ఇతర భాషల్లో క్రేజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

గుంటూరు కారం సినిమాలో శ్రీలీల తన డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టారనే చెప్పాలి. డ్యాన్స్ బేస్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలలో శ్రీలీల నటిస్తే మాత్రం ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలీల అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో శ్రీలీల పారితోషికం అందుకుంటుండగా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు వస్తే శ్రీలీల మళ్లీ నంబర్ వన్ కావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల పాన్ ఇండియా హీరోయిన్ గా ఇప్పటికే గుర్తింపును సొంతం చేసుకోగా ఆమె కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీలీలను (Sreeleela) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Sreeleela

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version