Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Inaya, Suriya: సూర్యని తలుచుకుని అన్నం తినకుండా ఏడ్చిన ఇనయ..! లైవ్ లో జరిగింది ఇదే..!

Inaya, Suriya: సూర్యని తలుచుకుని అన్నం తినకుండా ఏడ్చిన ఇనయ..! లైవ్ లో జరిగింది ఇదే..!

  • November 4, 2022 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya, Suriya: సూర్యని తలుచుకుని అన్నం తినకుండా ఏడ్చిన ఇనయ..! లైవ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో మిషన్ ఇంపాజబుల్ టాస్క్ కంటే కూడా హౌస్ మేట్స్ మద్యలో రాజుకున్న అగ్గి చాలా పవర్ ఫుల్ గా నడించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇనయకి, శ్రీహాన్ ఇంకా శ్రీసత్యల మద్యలో గట్టి ఫైట్ అయ్యింది. ఇనయ వారిద్దరి గురించి తప్పుగా ఒక్కమాట మాట్లాడినందుకు వాళ్లు ఇనయపై పగబట్టారు. ఇనయ ఏది మాట్లాడినా డ్రామా క్రియేట్ చేస్తుందనే మాట్లాడుతున్నారు. లంచ్ టైమ్ లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఇనయ సూర్య ప్లేట్ కోసం వెతికింది. కానీ, సూర్య పేరు ఉన్న ప్లేటుని చెరిపేశారు. అది నేను తినే ప్లేట్ కదా..

ఎందుకు పేరు చెరిపారని గట్టిగా ఇనయ గోల చేసింది. అందుకే, చెరిపేశారంటూ బాలాదిత్య చెప్పేసరికి, రేవంత్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాడు. ఇది నేను చెప్పింది కాదని, సత్య చెప్పింది రిపీట్ చేశానంతే అని అన్నాడు బాలాదిత్య. ఇక్కడ ఇనయ ఏది మాట్లాడినా శ్రీసత్య వెనకనుంచీ మాటలతో వెక్కిరిస్తునే ఉంది. ఇక సూర్య ప్లేట్ కనిపించకపోయే సరికి అసలు నాకు ఇంట్లో ఏదీ తినాలని అనిపించడం లేదని, నేను తినను అంటూ ఒక మూలకి వెళ్లి కూర్చుంది ఇనయ. శ్రీసత్య ఇనయని టీజ్ చేస్తునే ఉంది.

అంత సూర్యపై ప్రేమ ఉంటే మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయి వెళ్లి సూర్య ఇంట్లో కూర్చోమని వెక్కిరింపుగా మాట్లాడింది. ఇది ఇనయ వినకపోయినా మిగతా హౌస్ మేట్స్ కి వినిపించేలాగానే తింటూ మాట్లాడింది. ఇక ఇనయ ఫ్రెండ్ ఫైమా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తే, పైమాని సైతం పంపంచేసింది ఇనయ. నిజానికి కెప్టెన్ శ్రీహాన్ ఇనయకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. రాత్రి నువ్వు ఆకలి లేదని ఫుడ్ వద్దన్నావని గుర్తు చేశాడు. ఫైమా వచ్చి అడిగినపుడు నాకు ఆకలి లేదని చెప్పావని పడుకున్నావని అందుకే కర్రీస్ అన్నీ సర్ధుకుని తినేశామని మాట్లాడాడు.

ఆ తర్వాత నాకు ఆకలేసి వచ్చానని ఇనయ సమర్థించుకుని చెప్పింది. ఈ విషయంలో ఫైమాపై అలిగింది. ఫ్రెండ్ కాదు, నాకు హౌస్ లో ఎవరూ లేరని ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడే మెరీనా ఇంకా కీర్తి వచ్చి ఇనయని ఓదార్చే ప్రయత్నం చేశారు. మెరీనా ముద్దలు కలిపి నోట్లో పెట్టి సూర్యకోసం తినమని బ్రతిమిలాడింది. మెరీనా కలిపి పెట్టిన తర్వాత ఇనయ కొంచెం తినింది. దీనికి శ్రీసత్య మాత్రం ఇనయపై మాటలు విసురుతూనే ఉంది. నిజానికి టాస్క్ లో ఇనయ శ్రీహాన్ , శ్రీసత్యల విషయంలో మాట్లాడిన మాటలు పర్సనల్ గా తీస్కుంది

శ్రీసత్య. శ్రీహాన్ ని కంటెంట్ ఇస్తున్నావ్ బాగా, ఎక్కడికి వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నాము. అన్న మాటలకి శ్రీహాన్, ఇంకా శ్రీసత్య ఇద్దరూ బాగా హర్ట్ అయ్యారు. అందుకే, ఇనయని ఇద్దరూ ఒక ఆట ఆడుకున్నారు. ఇద్దరూ వచ్చి టార్గెట్ చేసి మాట్లాడుతున్నా కూడా ఇనయ తన మాటలకి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. మరి దీనిపైన వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya Sultana
  • #Suriya

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

2 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

19 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

20 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

21 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

22 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version