Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

  • February 23, 2026 / 12:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమా అంటే రెండు గంటల లోపలే ముగిస్తే అదే “పర్‌ఫెక్ట్ రన్‌టైమ్” అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిర్వచనమే మారిపోయింది. నేటి ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లేటప్పుడు కేవలం కథ మాత్రమే కాదు, గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నాడు.

Indian Movies

ఓటీటీ ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రావడంతో ఇంట్లోనే అనేక రకాల సినిమాలు, సిరీస్‌లు చూసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో థియేటర్‌కు వెళ్లాలంటే ప్రత్యేకమైన ఫీలింగ్ అవసరం. భారీ సెట్లు, బలమైన పాత్రలు, ఎమోషనల్ కనెక్ట్, విజువల్ అద్భుతాలు, ఇవన్నీ ప్రేక్షకుడిని సీటుకు అతుక్కుపోయేలా చేస్తాయి. ఇలాంటి అనుభూతిని సినిమాలో అందించాలంటే దర్శకుడికి సహజంగానే ఎక్కువ సమయం కావాలి. అందుకే ఇటీవలి కాలంలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ , పుష్ప , ధురంధర్ వంటి సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితోనే వచ్చాయి.

ఇక చిన్న నిడివి సినిమాల విషయానికి వస్తే, చాలావరకు కొద్దీ రోజులు ఆగితే ఇంట్లో కూర్చొని ఇది ఓటీటీలో చూసేయొచ్చు అన్న భావన ప్రేక్షకుల్లో బలంగా పడిపోయింది. పైగా టికెట్ ధరలు, తినుబండారాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిన నేపథ్యంలో డబ్బుకు తగ్గ వినోదం కావాలనే అంచనాలు పెరిగాయి.ఇదంతా గమనిస్తే కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటల సినిమా అయినా ఆడియన్స్ ని థ్రిల్ కి గురిచేస్తుంది. అదే కంటెంట్ లేకపోతే గంటన్నర సినిమా చూడటం కూడా భారమే. రాబోయే రోజుల్లో ఈ ధోరణి మారుతుందా? లేక మరింత బలపడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.

 Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian Movies
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

4 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

6 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

11 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

7 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

8 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

8 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

11 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version