Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Indra Movie: మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చిన ట్వీట్‌… కానీ!

Indra Movie: మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చిన ట్వీట్‌… కానీ!

  • August 15, 2022 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indra Movie: మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చిన ట్వీట్‌… కానీ!

ఇన్నాళ్లూ అభిమాన హీరో పుట్టిన రోజు నాడు టీవీలో ఆ కథానాయకుడి పాత సినిమానో, కొత్త సినిమానో వస్తే చూసేవాళ్లం. ఓటీటీలు వచ్చాక ఆ హీరో సినిమాల్ని బింజ్‌ వాచ్‌ చేసేస్తున్నారు. కానీ ఈ ఏడాది నుండి స్టైల్‌ మారింది అనుకోవద్దు. దీనికి ఆధ్యులు మహేష్‌బాబు ఫ్యాన్సే. మొన్న మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్‌ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ షోలకు మంచి స్పందన వచ్చింది. దీంతో అందరి చూపు ఆగస్టు 22 మీద పడింది.

ఆ రోజు చిరంజీవి పాత సినిమాలు థియేటర్‌లో చూడాల్సిందే అని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలో ‘ఇంద్ర’ సినిమాను విడుదల చేయాలంటే సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ‘ఇంద్ర’ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫ్యాన్స్‌ ఆనందపడే అంశం ఒకటి ఉంటే.. కాస్త నిరాశపడే అంశమూ ఒకటి ఉంది. ‘ఇంద్ర’ సినిమాను ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది గ్రాండ్‌ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు వైజయంతి మూవీస్‌ ప్రకటించింది.

అయితే.. ఇక్కడ చిన్న మెలిక పెట్టింది. ‘‘డియర్‌ మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ ‘ఇంద్ర’ చిత్రాన్ని 4K వెర్షన్‌లో మీ ముందుకు తీసుకొస్తాం. అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఆ రోజు కోసం మీరే కాదు మేము కూడా ఎదురుచూస్తున్నాం. ఏది ఏమైనా ఈ సినిమా రీ రిలీజ్‌ గ్రాండ్‌ లెవల్‌లో ఉంటుంది’’ అని ట్వీట్‌లో పేర్కొంది వైజయంతి సంస్థ. వైజయంతి మూవీస్‌ ఇచ్చిన ఈ ట్వీట్‌పై అభిమానులు ఆనందంగా ఉన్నా.. ఆగస్టు 22న ఈ షో ఉండదు అని బాధపడుతున్నారు.

చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్లలో ఈ సినిమా ఒకటి. వరుస పరాజయాలతో సతమవుతున్న వేళ ఈ ఫ్యాక్షన్‌ బేస్డ్‌ మూవీ.. అదిరిపోయే వసూళ్లు సాధించింది. చిరంజీవి సరసన సోనాలీ బింద్రే, ఆర్తి ఆగర్వాల్‌ నటించారు. బి.గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన 20 ఏళ్లు అవుతోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #B. Gopal
  • #Chiranjeevi
  • #Indra
  • #Megastar Chiranjeevi

Also Read

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

related news

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

12 mins ago
Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

1 hour ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

2 hours ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

43 seconds ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

58 mins ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

2 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

2 hours ago
Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version