Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Badrinath Movie: 10 ఏళ్ళ ‘బద్రీనాథ్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Badrinath Movie: 10 ఏళ్ళ ‘బద్రీనాథ్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • June 10, 2021 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Badrinath Movie: 10 ఏళ్ళ ‘బద్రీనాథ్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

అల్లు అర్జున్, తమన్నా హీరో హీరోయిన్లుగా వి.వి.వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బద్రీనాథ్’. అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని తన ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై నిర్మించారు. ‘మగధీర’ సినిమాకి పెట్టినట్టే ఈ చిత్రానికి కూడా రూ.40 కోట్ల పైనే బడ్జెట్ పెట్టారు అల్లు అరవింద్ గారు.పైగా వినాయక్- అల్లు అర్జున్ కాంబినేషన్లో ఆల్రెడీ ‘బన్నీ’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది.దీంతో మొదటి నుండీ ‘బద్రీనాథ్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక ఆడియో రిలీజ్ వేడుకలో రాంచరణ్.. ‘మగధీర తర్వాత నేను ఎలాంటి సినిమా చెయ్యాలి అనుకున్నానో అలాంటి సినిమా ‘బద్రీనాథ్’.ఈ చిత్రంలో బన్నీ పాత్రలో నన్ను నేను చూసుకున్నాను’ అంటూ చెప్పడంతో ‘బద్రీనాథ్’ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.2011వ సంవత్సరం జూన్ 10న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే మొదటి షో తోనే ‘బద్రీనాథ్’ కు ప్లాప్ టాక్ వచ్చింది. ‘మరో ‘మగధీర’ అవుతుంది అనుకుంటే.. మరో ‘శక్తి’ అయ్యింది’ అంటూ ప్రేక్షకులు విమర్శలు గుప్పించారు.’ఆడియో రిలీజ్ వేడుకలో ‘బద్రీనాథ్’ టీం చెప్పినదానికి..

5Badrinath Movie

థియేటర్ లో చూసిన సినిమాకి అసలు సంబంధమే లేదని’ ఎంతో మంది కామెంట్స్ చేశారు. నిజానికి ఈ చిత్రానికి కథ అందించిన రైటర్ చిన్ని కృష్ణ… మొదట డైరెక్షన్ కూడా చెయ్యాలి అని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంలో కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఆయనకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది !ఇక ‘బద్రీనాథ్’ కు ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ..ఫైనల్ గా అటు బయ్యర్లకు, ఇటు నిర్మాతకు నష్టాల్నే మిగిల్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Allu Arjun
  • #Badrinath
  • #geetha arts
  • #tamannah

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

3 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

8 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

5 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

6 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

6 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version