Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vignesh Shivan, Nayanatara: నయనతార – విఘ్నేష్‌ ప్రయాణం గురించి తెలుసా?

Vignesh Shivan, Nayanatara: నయనతార – విఘ్నేష్‌ ప్రయాణం గురించి తెలుసా?

  • June 8, 2022 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vignesh Shivan, Nayanatara: నయనతార – విఘ్నేష్‌ ప్రయాణం గురించి తెలుసా?

కోలీవుడ్‌ ప్రేమపక్షులు నయనతార – విఘ్నేష్‌ శివన్‌ మరికొన్ని గంటల్లోనే జరగబోతోంది. చాలా ఏళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నా, ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. అయితే ఇటీవల పెళ్లి పనులు మొదలవ్వడంతో ఒక్కొక్కటిగా విషయాలు లీక్‌ అవుతూ వస్తున్నాయి. అలా ఇప్పటివరకు వారి ప్రేమ టు పెళ్లి జర్నీ గురించి వివరాలు ఓసారి రివైండ్‌ వేసుకుందాం. ఎలాగూ రేపటి నుండి వారి పెళ్లి కబుర్లే వింటాం.

* ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ అనే సినిమా కథా చర్చలే నయనతార, విఘ్నేశ్‌ మధ్య ప్రేమకు కారణం అని చెబుతుంటారు. 2015లో వారి ఫస్ట్‌ మీటింగ్‌ జరిగింది. అదే వారి ప్రేమకు పునాది అయ్యింది. ఫస్ట్‌ మీటింగ్‌లోనే ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయం కలిగిందట. ఆ సినిమా సమయంలో, తర్వాత వారి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారినా ఈ జంట స్పందించలేదు.

* ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమా విడుదలకు ముందు ఓ ప్రెస్‌ మీట్‌లో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. నయన్‌, విఘ్నేశ్‌ సెట్స్‌లో గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉండేవారని చెప్పాడు. దీంతో డౌట్‌ బలంగా నిలిచిపోయింది ఫ్యాన్స్‌కి.

* 2017లో సింగపూర్‌లో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో తళుక్కున మెరిసింది. ఆ వేడుకలో పక్కపక్కనే కనిపించి, తాము ప్రేమలో ఉన్నామనే హింట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ‘నయనతార మంచి నటే కాదు మంచి మనసున్న మనిషి’ అని తన మనసులో బయటపెట్టారు విఘ్నేష్‌. అంతకుముందు విమానాశ్రయంలోనూ వీరు జంటగా కనిపించారు.

* తమ ప్రేమ విషయం అందరికీ తెలియటంతో సోషల్‌ మీడియాలో వారి ఫొటోలు పంచుకోవడం ప్రారంభించారు విఘ్నేశ్‌. నయనతార సోషల్‌ మీడియాలో లేకపోవడంతో అన్ని వివరాలు విఘ్నేష్‌ ఖాతా నుండే తెలిసేవి. పుట్టినరోజు వేడుకల నుండి దర్శించుకున్న ఆలయాల వరకు అన్నింటినీ షేర్‌ చేస్తూ వచ్చారు విఘ్నేష్‌.

* 2021 మార్చి 25న విఘ్నేశ్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అభిమానుల ప్రశ్నలకు పెద్ద సమాధానమిచ్చింది. విఘ్నేష్‌ షేర్‌ చేసిన ఓ ఫొటోలో నయనతార వేలికి ఉంగరం కనిపించటంతో వారి నిశ్చితార్థం అయిపోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆగస్టులో ఓ ఇంటర్వ్యూలో నయనతార నిశ్చితార్థం వార్తలు నిజమే అని చెప్పింది.

* చెన్నైలోని ఓ గుడిలో నయన్‌తో దిగిన ఫొటోలను విఘ్నేశ్‌ సోషల్‌ మీడియాలో పెట్టాడు. ‘అదుగో నయనతార నుదుట సింధూరం అంటే పెళ్లి అయిపోయింది’ అంటూ ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఈ ఇద్దరు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి తమ వివాహానికి ఆహ్వానించారు. దీంతో ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది.

* అలా ఏడేళ్లు ప్రేమలో ఉన్న నయనతార – విఘ్నేశ్‌ 9న పెళ్లి చేసుకోనున్నారు. మహాబలిపురంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఈ వేడుక జరగనుంది. సన్నిహితుల మధ్యే ఈ వేడుక ఉంటుందట. ఈ వేడుకలో రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌ హాసన్‌, షారుఖ్‌ ఖాన్‌, అజిత్‌, విజయ్‌, సమంత పాల్గొంటారని సమాచారం. అన్నట్లు తొలుత ఈ వేడుకలో తిరుమలలో జరుగుతుందని చెప్పినా… తర్వాత పరిస్థితుల రీత్యా వేదిక మార్చేశారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version