Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ వెనుక ఇంత కథ ఉందా?

Balakrishna: బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ వెనుక ఇంత కథ ఉందా?

  • September 11, 2024 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ వెనుక ఇంత కథ ఉందా?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna)  కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. బాలయ్య కథ, దర్శకుడిని నమ్మితే మరో ఆలోచన లేకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. బాలయ్య సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో కథానాయకుడు సినిమా కూడా ఒకటి. బాలయ్య నటించి 1984 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Balakrishna

ఈ సినిమా రిజెక్ట్ చేసిన హీరోలలో చిరంజీవి ఒకరు కాగా కృష్ణ (Krishna) , శోభన్ బాబు (Sobhan Babu), కృష్ణంరాజు (Krishnam Raju) మరి కొందరు హీరోలు సైతం రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. మొత్తం ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేసినా బాలయ్య మాత్రం కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకుడు కాగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

ఈ విధంగా కథానాయకుడు సినిమా బాలయ్య (Balakrishna) కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు (NTR Kathanayakudu) అనే సినిమాలో నటించగా ఆ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) హీరోగా కథానాయకుడు అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కి ఆ సినిమా కూడా సక్సెస్ సాధించడం గమనార్హం. బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు.

బాలయ్య (Balakrishna) బాబీ (Bobby) కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉందో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వచ్చీ రాగానే పోతా అంటున్న జబర్దస్త్‌ కొత్త జడ్జి.. ఎవరొచ్చారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

53 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

6 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

7 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version