Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

Devara: ‘దేవర’ ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

  • September 10, 2024 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR)  హీరోగా రూపొందిన చిత్రం ‘దేవర’ (Devara)  . 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా చేసిన హీరో.. నెక్స్ట్ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ‘ఆచార్య’ (Acharya)  తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). తిరిగి ‘దేవర’ తో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తంగా ‘దేవర’ పై పెద్ద బాధ్యత ఉంది.

Devara

సో ఫలితం ఏమవుతుంది అనేది సెప్టెంబర్ 27న తెలుస్తుంది. మరోపక్క రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ (Devara).. మొదటి భాగం ‘దేవర పార్ట్ 1’ హిట్ అయితేనే రెండో పార్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘దేవర'(పార్ట్ 1) ట్రైలర్ బయటకు వచ్చింది. ఎందుకో ‘ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు’ అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సినిమా చూశాక కానీ.. సినిమా ఫలితం పై ఓ అంచనాకు రావడం అనేది కరెక్ట్ కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?
  • 2 మరో స్టార్ కపుల్ కూడా విడాకులు ప్రకటించేశారు..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

సో ట్రైలర్లోని లోపాలను పక్కన పెట్టేస్తే.. ‘దేవర’ (Devara) పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని ట్రైలర్ చెబుతుంది. కానీ ‘దేవర’ బ్రతికున్నాడా.. చనిపోయాడా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క ట్రైలర్లోని చాలా విజువల్స్ మొదటి భాగంలో కనిపించవు అనేది ఇన్సైడ్ టాక్. ‘దేవర’ పాత్ర ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందట. సో చాలా విజువల్స్ ఫస్ట్ పార్ట్ లో మిస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ దర్శకుడు ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ..లా రివర్స్ స్క్రీన్ ప్లే చేసాడేమో అనే డౌట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సెప్టెంబర్ 27 నే సమాధానం దొరుకుతుంది.

 టికెట్ల ప్రీ సేల్ లో నయా రికార్డ్.. దేవర రికార్డులు వేరే లెవెల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

21 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

46 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version