Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

  • October 23, 2025 / 02:45 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

రమ్యకృష్ణ.. ఈ అందం గురించి చెప్పడానికి అప్పట్లో మాటలు చాలవు అని అనేవారు. కుర్రకారు ఆమె అందానికి, డ్యాన్స్‌కి కిర్రెత్తిపోయేవారు. అయితే వాళ్లే కాదు హీరోలు కూడా ఆమె అందానికి ఫ్యాన్స్‌ అయిపోయేవారు. ఈ మాటను చాలామంది నటులు గతంలో చెప్పారు. ఇప్పుడు రమ్యకృష్ణనే చెప్పింది. అందులో జగపతిబాబు కూడా ఉన్నారట. ఆయన ఇటీవల ఓ టీవీ/ ఓటీటీ షోతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఈ వారం గెస్ట్‌ రమ్యకృష్ణ. ఆ ప్రోమోలోనే ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో జగపతిబాబు చిలిపి చేష్టలు కొన్ని బయటికొచ్చాయి.. ఇంకొన్ని ఆయన చేసి చూపించారు కూడా.

Ramya Krishna

దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సెలక్ట్‌డ్‌ సినిమాలు చేస్తూ వస్తోంది. నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్‌ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం లాంటివి జరిగాయి కదా అని జగపతిబాబు అంటుండగానే ‘నువ్వు కూడా’ అని రమ్యకృష్ణ అనేసింది. దాంతో జగపతిబాబు క్రష్‌ సంగతి కూడా తెలిసిపోయింది. అయితే జగపతిబాబుకు ఇలాంటి సరదాలు ఉన్నాయనేది మనకు తెలిసిందే. అయితే హీరోయిన్లకు కారులో లిఫ్ట్‌ ఇవ్వడం లాంటివి జగపతి బాగా చేస్తారని కూడా రమ్య చెప్పింది.

interesting fact of ramya krishna

రమ్యకృష్ణ ఎర్లీ లైఫ్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ ఏమంత సాఫ్ట్‌గా సాగలేదు. ఎన్నో డక్కామొక్కీలు తిని స్టార్‌ హీరోయిన్‌ అయింది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా అదిరిపోయే పాత్రలు చేస్తోంది. అయితే ఆ రోజుల్లో రమ్య చాలా అల్లరి పిల్ల అని చెప్పేవారు. మరి ఈ షోలో అలాంటి అల్లర్లు ఎన్ని బయటకు వస్తాయో చూడాలి. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. ‘జైలర్‌ 2’, అల్లు అర్జున్‌ – అట్లీ సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా ఇంకే సినిమాలు ఆమె చేతిలో లేవని సమాచారం. రీసెంట్‌గా అయితే ‘గుంటూరు కారం’లో నటించింది.

టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ramya krishna

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

58 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

3 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

19 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

20 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

22 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

22 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

24 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

1 day ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version