Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » పవన్ ఎంట్రీతో చరణ్ వెనక్కు తగ్గుతారా?

పవన్ ఎంట్రీతో చరణ్ వెనక్కు తగ్గుతారా?

  • May 6, 2022 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఎంట్రీతో చరణ్ వెనక్కు తగ్గుతారా?

2022 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాల మధ్య పోటీ ఉండనుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ రిక్వెస్ట్ వల్ల పవన్ కళ్యాణ్ తను నటించిన భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత కరోనా కేసులు అంచనాలకు మించి పెరగడంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలను కూడా వాయిదా వేయడం జరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ ఒక హీరోగా నటించడం వల్లే పవన్ తన సినిమాను వాయిదా వేసుకున్నారని ప్రచారం జరిగింది.

అయితే బాబాయ్ అబ్బాయ్ మధ్య ఈ ఏడాది పోటీ మిస్సైనా 2023 సంక్రాంతికి మాత్రం పోటీ ఉండే అవకాశం ఉంది. పవన్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకుంది. దసరాకు ఈ సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా 2023 సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే 2023 సంక్రాంతి కానుకగా తమ సినిమాలను విడుదల చేస్తామని ఆదిపురుష్, చరణ్ శంకర్ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అధికారికంగా హరిహర వీరమల్లు సంక్రాంతి రేసులో చేరితే మాత్రం బాబాయ్ కోసం చరణ్ తగ్గే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు, చరణ్ శంకర్ కాంబో మూవీ, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.

ఒకవేళ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2023 సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాల పోటీలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. అభిమానులు మాత్రం పండుగ సీజన్లలో ఎన్ని పెద్ద సినిమాలు విడుదలైనా ఆ సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #ramcharan

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

1 hour ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version