Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movies » కృష్ణ, రాజేష్ ఖన్నా, శివాజీ గణేశన్ తెరపై మెరిసిన 50 ఏళ్ల ‘బంగారు బాబు’ గురించి ఆసక్తికర విషయాలు..

కృష్ణ, రాజేష్ ఖన్నా, శివాజీ గణేశన్ తెరపై మెరిసిన 50 ఏళ్ల ‘బంగారు బాబు’ గురించి ఆసక్తికర విషయాలు..

  • March 15, 2023 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణ, రాజేష్ ఖన్నా, శివాజీ గణేశన్ తెరపై మెరిసిన 50 ఏళ్ల ‘బంగారు బాబు’ గురించి ఆసక్తికర విషయాలు..

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్లో నటించి సూపర్ డూపర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.. ‘కళాభినేత్రి’ వాణిశ్రీతో ఆయన జోడీ ప్రేక్షకాభిమానులకు అభిమాన జంట.. ఆ కోవలో.. తనకు ‘బంగారు బుల్లోడు’ వంటి ట్రెమండస్ ఫిలిం ఇచ్చిన దర్శక నిర్మాత వి.బి రాజేంద్ర ప్రసాద్ (జగపతి బాబు తండ్రి) తో కలిసి పలు చిత్రాలు చేసిన ఏఎన్నార్ అదే బ్యానర్‌లో నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘బంగారు బాబు’.. వాణిశ్రీ కథానాయిక..

జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థలో వి.బి రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ అపురూప చిత్రం ఆబాలగోపాలాన్నీ అలరించడమే కాక బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.. 1973 మార్చి 15న విడుదలైన ‘బంగారు బాబు’ 2023 మార్చి 15 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఇంకో విశేషం ఏంటంటే.. శివాజీ గణేశన్, శోభన్ బాబు, రాజేష్ ఖన్నా, సూపర్ స్టార్ కృష్ణ ఈ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు..

‘విశ్వ నట చక్రవర్తి’ ఎస్వీ రంగారావు, జగ్గయ్య, గుమ్మడి, జయంతి, నాగ భూషణం, రమణా రెడ్డి, పద్మనాభం, రాజబాబు, రమాప్రభ, సూర్యకాంతం వంటి భారీ తారాగణమంతా నటించగా.. కె.వి. మహదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ మాటలు – పాటలు, ఘంటసాల, పి. సుశీల గానం, ఎస్. వెకంట రత్నం కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు.. పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్.. తెలుగు, తమిళ్, హిందీ సూపర్ స్టార్స్‌తో పాటు కైకాల అతిథి పాత్రల్లో కనిపించారు..

కథ రీత్యా ఆ పాత్రలు వస్తాయి.. వారిని తెరపై చూడడం జనాలకు బోనస్ అనే చెప్పాలి.. రైల్వే స్టేషన్ మాస్టర్‌గా అక్కినేని, సినీ కథానాయికగా వాణిశ్రీ కనిపించి అలరించారు.. కథలోని ట్విస్టులు, క్యారెక్టర్లు, పాటలు ప్రేక్షకాభిమానులకు బాగా కనెక్ట్ అయ్యాయి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది ‘బంగారు బాబు’..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #Bangaru Babu
  • #V. B. Rajendra Prasad
  • #Vanisri

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

17 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

18 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

18 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

19 hours ago
Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version